Posted by Sakshyam Magazine on Thursday, September 25, 2014
ఈ ప్రశ్నలకు వాక్యం వెలుగులో సరైన సమాధానాలేమిటో తెలుసుకుని ఆచరిస్తేనే రక్షణ!
- యేసు ఎవని సువార్త ప్రకటించారు?
- దేవుడు, యేసును ఈ లోకానికి పంపైంచింది ఆరాధించటానికా? లేక ఆయన మాట వినటానికా?
- ఎవనిని ప్రార్ధించాలి? యేసునా?యెహోవానా?
- కృతజ్ఞతాస్తుతులకు అర్హుడు యేసా? యెహోవా?
- యేసు పాపిని రక్షిస్తారా? లేక పాపాలను విడిచిన వానిని రక్షిస్తారా?
- ప్రజలను తన వైపునకు ఆకర్షించుకునే సహజ శక్తి యేసుకు ఉందా?
పై ప్రశ్నలకు సమాధానం దొరకనన్ని రోజులు మనిషికి రక్షణ లేదు.మరి ఆ సమాధానాలే మిటో తెలుసుకోవాలంటే ఈ పుస్తకాన్ని చదవాల్సిందే!ఉచితంగా Download చేసుకుని చదవండి.