• Contact us
  • Privacy Policy
  • Disclaimer
  • About Us

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Rachabanda
  • About Us
  • Sitemap
  • More
    • Vedas
    • Bible
    • SL Wuss V2
    • SL Wuss V3
    • SL Super Fast

Recent Acticles

Home » Uncategories » యేసు రక్షకుడిగా వచ్చింది ఎవరి కోసం? ఇశ్రాయేలు జాతికొరకా? అన్యులకొరకా?

యేసు రక్షకుడిగా వచ్చింది ఎవరి కోసం? ఇశ్రాయేలు జాతికొరకా? అన్యులకొరకా?

Posted by Sakshyam Magazine on Monday, September 22, 2014

యేసు యూదుల (ఇశ్య్రాయేలు) ప్రజల సంస్కరణ నిమిత్తం మాత్రమే పంపబడ్డారు. సంస్కరణ అనేది మార్గము తప్పి అనుసరిస్తున్న వారికి మాత్రమే అవసరం గాని సన్మార్గగాములకు అవసరము లేదు అనే విషయాన్ని గ్రహించాలి.ఈ విషయాన్ని యేసు ఈ క్రింది వాక్యాలలో స్పష్టంగా చెప్పారు.

                

                అందుకు యేసు - రోగులకే గాని ఆరోగ్యముగలవారికి వైద్యుడక్కర లేదు.
                మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతి
                మంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను. లూకా 5:31-32

   యేసు తన శిష్యులను ప్రచారం నిమిత్తం పంపించే సమయంలో అన్యులలో ఏమాత్రం ప్రచారం చేయవద్దని అయితే ఇశ్రాయేలీయులలో మార్గం తప్పిన ప్రజల వద్దకే గాని మరి యెవరివద్దకు వెళ్లవద్దని స్పష్టంగా ఆదేశించారు.ఇది చదవండి.

                యేసు ఆ పండ్రేండుమందిని పంపుచు, వారిని చూచి వారికాజ్ఞాపించిన
               దేమనగా - మీరు అన్యజనుల దారిలోనికి వెళ్లకుడి, సమరయుల యే 
               పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని,ఇశ్రాయేలు వంశములోని నశించిన
               గొఱ్ఱెల యొద్దలకే వెళ్లుడి. మత్తయి 10:5-6

ఆ విధంగా ఆజ్ఞాపించడంలోని ఆంతర్యం ఏమిటో ఈ క్రింది వాక్యంలో స్పష్టపర్చుచున్నారు.

               ఆయన-ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱెల యొద్దకే గాని మరి ఎవరి 
               యొద్దకును నేను పంపబడలేదనెను. మత్తయి 15:24

ఆయన సంస్కరించడానికే గాని మరిదేని నిమిత్తం రాలేదని ఇంకా స్పష్టమైన విధంగా ఈక్రింది వాక్యంలో నిర్వచించారు.

               యేసు ఆ మాటవిని -రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు; 
               నేను పాపులనే పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని 
               వారితో చెప్పెను. మార్కు 2:17

    పై వాక్యాలన్నీ యేసు ఎందు నిమిత్తం పంపబడ్డారో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఏ జాతిలోనైనా సంస్కర్త పంపబడినప్పుడు -ఆ జాతిలోని అధిక శాతం ప్రజలు మార్గభ్రష్టత్వంలో మునిగి వుంటారు.మరికొంతమంది అయితే సన్మార్గంలోనే వుంటారు.అట్టి వారికి సంస్కరణలతో పని వుండదు.ఈ భావాన్నే ఆయన తన మాటలలో "రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు" అని చెప్పారు.ఈ విధంగా ఆయన కేవలం ఇశ్రాయేలు జాతివారికి మాత్రమే సంస్కర్తగా వచ్చారని స్పష్టపర్చారు.అంతేకాదు వారిలోను మార్గం తప్పినవారి కోసమే వచ్చానని స్పష్టం చేసివున్నారు.
   ఇంత స్పష్టంగా యేసు వారు ఇశ్రాయేలు జాతికొరకు అని చెప్పిన తరువాత కూడా మీకు రక్షణ కావాలంటే యేసును నమ్ముకోండి అనే ప్రచారం భారత దేశ ప్రజలకు వర్తిస్తుందా? యేసు వారి ఆజ్ఞలు భారత దేశ ప్రజలకా?ఇశ్రాయేలీయులకా?
   పై వాక్యాలను బట్టి యేసు రక్షకుడుగా వచ్చింది కేవలం ఇశ్రాయేలీయులకొరకే గాని మరెవరికొరకూ కాదు.
 నేటి భారత పాస్టర్లు ఇక్కడి థార్మిక గ్రంధాలను,మహనీయులను విమర్శిస్తూ, తూలనాడుతూ క్రైస్తవం స్థాపించడం అనేది చాలా దారుణం. క్రైస్తవాన్ని స్వీకరించి ఆఖరికి బైబిల్ కూడా సమర్ధించని సిద్ధాంతాలను పట్టుకు వేలాడటం మరీ దారుణం.
 మీరు గ్రుడ్డివారై ఉండి గ్రుడ్డివారికి దారి చూపుతారా? అని ఆనాటి శాస్త్రుల పట్ల యేసు విమర్శ నేటి క్రైస్తవ పండితులకు సరిగ్గా సరిపోతుంది.

0 Response to "యేసు రక్షకుడిగా వచ్చింది ఎవరి కోసం? ఇశ్రాయేలు జాతికొరకా? అన్యులకొరకా?"

మీ అభిప్రాయాలు,సలహాలు,సూచనలు,సందేహాలు పంపగలరు
అందరూ చదువుకొనుటకు వీలుగా తెలుగులోనే వ్రాయవలెను.

← Newer Post Older Post → Home
Subscribe to: Post Comments (Atom)

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక...
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద...
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ...
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క...
  • స్వలింగ సంపర్కం వ్యక్తిగత స్వేచ్చా?
    రచ్చబండ లో జరిగిన స్వలింగ సంపర్కం గూర్చి కొంతమంది మేధావుల అభిప్రాయాలు చదివి చాలా ఆశ్చర్యమేసింది. స్వలింగ సంపర్కాన్ని మేము సమర్ధించమంటూనే అద...
  • 1.క్రైస్తవ పండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్ధాలు:"యేసు ఎవరు?"
    "యేసు పట్ల గల "మీ విశ్వాసం" ఏమిటి? అని మిమ్మల్ని ప్రశ్నిస్తే... " యేసును నేను దేవుని "గా విశ్వసిస్తున్నాను...
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే...
  • M.A.అభిలాష్ గారితో ముఖాముఖి: పరిశుద్ధ బైబిలు ప్రబోధనల ప్రకారం:యేసు సిలువపై మరణించ లేదు! -1 (పాప పరిహారానికి రక్తమొక్కటే ప్రత్యమ్నాయమా?)
    సర్వశక్తిగల దేవుని పేరుతో...  యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు. -సామెతలు 21:30 గౌరవ నీయులైన పాఠక మిత్రులా...
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • గీతా శాస్త్రం ప్రకారం శ్రీకృష్ణులవారు దేవుడా?
    భ గవద్గీతను చదివే అత్యధిక పండితులు శ్రీకృష్ణుడు దేవుడనే అభిప్రాయానికి వచ్చారు.అయితే శ్రీకృష్ణుడు దానికి భిన్నంగా మరొక అస్తిత్వాన్ని ప్రార్ధ...

Recent Comments

Blog Archive

  • ►  2024 (2)
    • ►  July (2)
  • ►  2021 (1)
    • ►  April (1)
  • ►  2020 (2)
    • ►  August (1)
    • ►  April (1)
  • ►  2019 (14)
    • ►  December (2)
    • ►  October (2)
    • ►  June (3)
    • ►  February (4)
    • ►  January (3)
  • ►  2018 (14)
    • ►  December (2)
    • ►  November (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  April (2)
    • ►  March (2)
    • ►  February (2)
  • ►  2017 (37)
    • ►  December (2)
    • ►  November (3)
    • ►  October (4)
    • ►  September (6)
    • ►  August (8)
    • ►  July (5)
    • ►  June (5)
    • ►  March (2)
    • ►  January (2)
  • ►  2016 (63)
    • ►  December (3)
    • ►  November (1)
    • ►  October (10)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (5)
    • ►  May (6)
    • ►  March (1)
    • ►  February (17)
    • ►  January (18)
  • ►  2015 (123)
    • ►  December (12)
    • ►  November (4)
    • ►  October (8)
    • ►  September (13)
    • ►  August (7)
    • ►  July (12)
    • ►  June (7)
    • ►  May (18)
    • ►  April (6)
    • ►  March (8)
    • ►  February (14)
    • ►  January (14)
  • ▼  2014 (105)
    • ►  December (13)
    • ►  November (13)
    • ►  October (11)
    • ▼  September (38)
      • క్రైస్తవ పండితుల అపార్ధాలు -బైబిల్ గ్రంధ యధార్ధాలు...
      • క్రైస్తవ పండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యథార్ధాలు:...
      • థార్మిక రచయితలకు స్వాగతం!
      • క్రైస్తవ పండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యదార్ధాలు:...
      • అతి త్వరలో పౌలు దృష్టిలో "దేవుడు ఎవరు? యేసు ఎవరు?"
      • "ముహమ్మద్(స)విమర్శించే క్రైస్తవ పండితుల కొరకు" అనే...
      • యేసు రక్షకుడిగా వచ్చింది ఎవరి కోసం? ఇశ్రాయేలు జాతి...
      • 2.క్రైస్తవ పండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యదార్ధాల...
      • బైబిల్ వెలుగులో "వేరొక ఆదరణకర్త" పుస్తకాన్ని ఉచితం...
      • 1.క్రైస్తవ పండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్ధాల...
      • ముష్తాఖ్ అహ్మద్ గారి సంచలన పుస్తకం: "అల్లాహ్ సందేశ...
      • ముష్తాఖ్ అహ్మద్ గారి సంచలన పుస్తకం: "అల్లాహ్ సందేశ...
      • ప్రపంచదేశాలలో ఆధ్యాత్మికతకు పుట్టినిల్లయిన భారతదేశ...
      • ముష్తాఖ్ అహ్మద్ గారి సంచలన పుస్తకం: "అల్లాహ్ సందేశ...
      • సాక్ష్యం మేగజైన్ తరుపున అందరికీ కృతజ్ఞతలు.
      • ముష్తాఖ్ అహ్మద్ గారి సంచలన పుస్తకం: "అల్లాహ్ సందేశ...
      • హిందూ శాస్త్రాల ప్రకారం దేవుడెవరు? అనే పుస్తకాన్ని...
      • ముష్తాఖ్ అహ్మద్ గారి సంచలన పుస్తకం: "అల్లాహ్ సందేశ...
      • ముష్తాఖ్ అహ్మద్ గారి సంచలన పుస్తకం: "అల్లాహ్ సందేశ...
      • క్రైస్తవపండితుల అపార్థాలు-బైబిల్ గ్రంధ యధార్థాలు
      • "త్రిత్వం బైబిల్ బోధా? అన్య బోధా?" పుస్తకాన్ని ఉచి...
      • ముష్తాఖ్ అహ్మద్ గారి సంచలన పుస్తకం: "అల్లాహ్ సందేశ...
      • ముష్తాఖ్ అహ్మద్ గారి సంచలన పుస్తకం: "అల్లాహ్ సందేశ...
      • సాక్ష్యంమేగజైన్ సరికొత్తశీర్షిక:"థార్మిక చర్చా వేదిక"
      • ముష్తాఖ్ అహ్మద్ గారి సంచలన పుస్తకం: "అల్లాహ్ సందేశ...
      • కడప పబ్లిక్ మీటింగ్ లో సాక్ష్యం మేగజైన్ ఎడిటర్:అహ్...
      • ముష్తాఖ్ అహ్మద్ గారి సంచలన పుస్తకం: "అల్లాహ్ సందేశ...
      • ముష్తాఖ్ అహ్మద్ గారి సంచలన పుస్తకం: "అల్లాహ్ సందేశ...
      • ముష్తాఖ్ అహ్మద్ గారి సంచలన పుస్తకం: "అల్లాహ్ సందేశ...
      • Ahmed Chowdary Sakshyam Magazine Editor
      • "పాపపరిహారానికి రక్తం అవసరమా" పుస్తకాన్ని ఉచితంగా ...
      • విగ్రహం విజ్ఞానమా? అజ్ఞానమా? అనే పుస్తకంపై ప్రముఖ ...
      • విగ్రహం విజ్ఞానమా? అజ్ఞానమా? అనే పుస్తకంపై ప్రముఖ ...
      • విగ్రహం విజ్ఞానమా? అజ్ఞానమా? పుస్తకాన్ని ఉచితంగా D...
      • విగ్రహం విజ్ఞానమా? అజ్ఞానమా? అనే ఈ పుస్తకం పై క్రై...
      • విగ్రహం విజ్ఞానమా? అజ్ఞానమా? అనే ఈ పుస్తకం పై హింద...
      • విగ్రహం విజ్ఞానమా? అజ్ఞానమా?"పుస్తక రచయిత "పి.యన్....
      • నేర గణాంకాలలో మొదటి స్థానం క్రైస్తవులదే!
    • ►  August (11)
    • ►  July (18)
    • ►  June (1)
  • ►  2013 (9)
    • ►  November (2)
    • ►  October (7)

Followers

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం

FB Follow

Sakshyam Magazine

Supporters



Copyright © Sakshyam Magazine | Designed by Jayati Creative