Posted by Sakshyam Magazine on Monday, September 22, 2014
ముహమ్మద్(స) విమర్శిస్తున్న కొంతమంది క్రైస్తవ పండితుల కళ్లు తెరిపించడం కోసం ఈ పుస్తకాన్ని ఒక లక్ష కాపీల వరకు ముద్రించాలని సంకల్పించాము.అంతిమ దైవపవక్త ముహమ్మద్(స)వారి గొప్పతనం గూర్చి తెలియజేయాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ పుస్తక ముద్రణ కొరకు సహకరించవల్సిందిగా కోరుచున్నాము. వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి: