Posted by Sakshyam Magazine on Tuesday, October 27, 2015

మానవత్వం,మంచితనం, నీతి,నిజాయితీ, ప్రేమానురాగాలు,మమతానురాగాలు వంటి సద్గుణాలను మనుషుల హృదయాలలో కలిగించే రచనలకు "సాక్ష్యం మేగజైన్" సాదర స్వాగతం పలుకుతుంది.
మొదటి బహుమతి : 1500
రెండవ బహుమతి : 1000
కన్సులేషన్ బహుమతి : 500 (10మందికి)
* బాగున్న ప్రతి కధకు ఒక మంచి ఆధ్యాత్మిక పుస్తకం బహుమతిగా అందించబడును.
నిబంధనలు:
+ లేఖిని లాంటి తెలుగు సాఫ్ట్వేర్లలో టైప్ చేసి sakshyamgroup@gmail.com కి పంపించవచ్చు.
+ మీ కధలు ఇంచుమించు రెండు అరటావులు మించి ఉండకూడదు.
+ ఎంపిక నిర్ణయం, పూర్తి వ్యవహారాల అధికారం "సాక్ష్యం గ్రూప్" వారిదే!
+ చర్చలకు,తగువులకు ఏమాత్రం తావు లేదు.
+ కాపీ కధలకు మేము తీసుకునే అన్నీ విధాల చట్టపరమైన చర్యలకు 100% మీరే భాధ్యులని మనవి.
+ ప్రతి ముద్రణా విషయం ఈ మేగజైన్ ద్వారా అందించబడును.
+ కధల స్వీకరణకు చివరి తేదీ: 15-12-2015.
వివరాలకు :9866865253, sakshyamgroup@gmail.com