• Contact us
  • Privacy Policy
  • Disclaimer
  • About Us

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Rachabanda
  • About Us
  • Sitemap
  • More
    • Vedas
    • Bible
    • SL Wuss V2
    • SL Wuss V3
    • SL Super Fast

Recent Acticles

Home » Uncategories » వేద శాస్త్రాల ప్రకారం మాంసాహారం నిషిద్దమా?

వేద శాస్త్రాల ప్రకారం మాంసాహారం నిషిద్దమా?

Posted by Sakshyam Magazine on Sunday, July 13, 2014

 నేడు గోవధ నిషేదం ఒక రాజకీయ నినాధం తప్ప వేద నిషేధం కాదు.ఆనాడు ఆర్యులు కాని,వేద అనుచరులుగాని మాంసాహారులే.వారు చేసే యజ్ఞాలకు ఎన్నో అశ్వాలు,ఆవులు ఇతర జంతువులు బలి అర్పిస్తూ ఉండేవారు.యజ్ఞాలలో అర్పించబడిన జంతువులను వారు భుజిస్తూ ఉండేవారు.

స్వామి భాస్కరానందగారి మాటల్లో....

    స్మృత్యనుసారంగా ఆనాటి వారికి కొన్ని జంతువుల మాంసం నిషేధం కాదు.మాంసాహారమంతగా నిషిద్ధం కాకపోయినా మనువు శాకాహారమే జీవహింస దృష్ట్యా శ్రేష్టమన్నాడు.మాంసాహారం తీసుకోవడం పాపమేమీ కాదు.కానీ తినకపోవడం ఎంతో మంచిది.ఏ ఆహారమైనా,మాంసమైనా ముందుగా దైవార్పణం చేసి తినాలి.వేదకాలం నాటి ఆర్యులు గోమాంసం భక్షకులా?కాదా? అన్న మీమాంస ఒకటి ఉన్నదివారు తినారన్నది సత్యమే.కానీ పాలిచ్చే ఆవులనెన్నడూ వారు చంపలేదు.ఆవును ఆఘ్న్యా అనేవారు.అంటే చంపకూడదని దీని అర్ధం.ఎడ్లు, లేతదూడలు,గొడ్డుబోతు ఆవులను మాత్రమే తినేవారు.ఆవుమాంసం తినకూడదన్న సంప్రదాయం చాలా ఇటీవల కాలంలో వచ్చింది.దీనికి కారణం జైనమతమని కొoదరంటారు.
                                                - స్వామి భాస్కరానంద [హిందూమత సారాంశం 58,59]

    మధ్యందినేర్ధరాత్రే చ శ్రాద్ధం భుక్త్వా చ సామిషం
    సంధ్యయో రుభయోశ్పైవ న నేవేత చతుష్పధం - మనుధర్మశాస్త్రం 4:131

    మిట్టమధ్యాహ్నమునను, నడురాత్రియందును, మాంసముతోడ శ్రాద్ధభోజనము చేసియు, ప్రాతస్సాయం సంధ్యాకాలములందును నాలుగుదారులు గలియచోటును బహుకాలముండరాదు. 

    అనుపాకృతమాంసాని దేవాన్నాని హవీం షి చ - మనుధర్మశాస్త్రం 5:7

    యాగమున మంత్రముతోగాక యూరకచంపబడిన జంతుమాంసమును,దేవతలకై చేసియు నివేదనము చేయబడనియన్నము, హోమమునిమిత్తము సిద్ధం చేసియు నాహోమము చేయక ముందుపయోగించెడి హవిస్సును భక్షింపజనదు.

   పాఠీనరోపి తావాదౌ నియుక్తౌ హవ్యకవ్యయో:
   రాజీవా సిమ్హతుండాంశ్చ సశల్కాంశ్పైవ సర్వశ: - మనుధర్మశాస్త్రం 5:16

   భక్షణార్హమత్స్యములను జెప్పుచున్నాడు -వేయికోఱలుగల చేపలు,ఎఱ్రమీలు,వీని రెండిటిని,గుంపుతో గూడి తిరుగు చేపలు,సింగపుమోము చేపలు,ముడ్లచేపలు వీనిని హవ్యకవ్యములయుదు నిమంత్రితులైన బ్రాహ్మణులు భుజింపవచ్చును గాని తక్కిన కర్తలు మొదలగువారు భుజింపరాదు.అందఱును వీనిని దక్కిన సమయములలో భక్షింపరాదు.

   అల్లాహ్ నిషేధించినవి ఏమన్నా ఉంటే అవి ఇవి మాత్రమే: మరణించిన వాటిని తినకండి.రక్తాన్ని పందిమాంసాన్ని ముట్టకండి.ఇంకా అల్లాహ్ కు కాక ఇతరులకు సమర్పించబడిన దానిని తనకండి కాని ఏవరైనా గత్యంతరం లేక వాటిలోని ఏ పదార్ధాన్నయినా తింటే అది పాపం [దోషం] కాదు. 
                                                                                  - ఖురాన్ 2:172

  శ్వావిధం శల్యకం గోధాం ఖడ్గకూర్మశశాంస్తథా
  భక్ష్యా పంచనఖేష్యాహురనుష్ట్ర్యాంశ్పైకతోదత: - మనుధర్మశాస్త్రం 5:18

  అట్లు పంచనఖములయిన వానిలో నేదేని భక్షింపదలంపు గలిగినచో ఏది పంది,ముడ్లపంది,ఉడుము,ఖడ్గమృగము, తాబేలు, కుందేలు వీనినొక్కవేళ భక్షించిన భక్షింపవచ్చునుగాని, తక్కిన పంచనఖమృగములను భక్షింపరాదు.మరియు ఒంటెలుదప్ప దక్కిన యొక్క పంటివరుసగల మృగములను భక్షించినను వంతగ దోషము పాటింపజనదు.అనగా ఆపదలందు విధి లేక తిన్నచో దోషశంక రాదు.

  పరిశుభ్రమైన వస్తువులన్నీ మీ కొరకు ధర్మసమ్మతం చేయబడ్డాయి.మీరు తర్పీదు ఇచ్చిన వేట జంతువులు -దేవుడు మీకు ప్రసాదించిన జ్ఞానం ఆధారంగా మీరు వేటాడే తర్పీదును ఇచ్చినవి -అవి మీ కొరకు పట్టిన జంతువులను కూడా మీరు తినవచ్చు - ఖురాన్ 5:4
  
  కనుక వేటాడు కుక్కలచే జంపబడిన మృగముల మాంసము పరిశుద్ధమని మనువు చెప్పెను
                                                                     -మనుధర్మశాస్త్రం 5:131

  వర్జయేన్మధుమాంసం చ గంధం మాల్యం రసా స్త్రియ: - మనుధర్మశాస్త్రం 2:176

  బ్రహ్మచారి తేనెను, మాంసమును భక్షింపరాదు.

దైవనామస్మరణ [జిఫా] చేసిన తర్వాతనేమాంసమును భుజింపవలయును

  అల్లాహ్ కు కాక ఇతరులకు సమర్పించబడిన దానిని తినకండి -ఖురాన్ 2:172

   పరిశుభ్రమైన వస్తువులన్నీ మీ కొరకు ధర్మసమ్మతం చేయబడ్డాయి.మీరు తర్పీదు ఇచ్చిన వేట జంతువులు -దేవుడు మీకు ప్రసాదించిన జ్ఞానం ఆధారంగా మీరు వేటాడే తర్పీదును ఇచ్చినవి -అవి మీ కొరకు పట్టిన జంతువులను కూడా మీరు తినవచ్చు.కాని దానిపై అల్లాహ్ [దైవం]పేరును ఉచ్చరించండి. -ఖురాన్ 5:4

   అనుపాకృతమాంసాని దేవాన్నాని హవీం షి చ - మనుధర్మశాస్త్రం 5:7

    యాగమున మంత్రముతోగాక యూరకచంపబడిన జంతుమాంసమును,దేవతలకై చేసియు నివేదనము చేయబడనియన్నము, హోమమునిమిత్తము సిద్ధం చేసియు నాహోమము చేయక ముందుపయోగించెడి హవిస్సును భక్షింపజనదు.

  అసంస్కృతా సశూ మంత్రై ర్నాద్యాద్విప్ర: కదాచన -మనుధర్మశాస్త్రం 5:36

  వేదమంత్రములచే బ్రోక్షణమునేయక యూరక చంపబడిన పశువులను విప్రుడెన్నడును భుజింపరాదు.

పందిమాంసం నిషిద్ధం

   మీకు ఇవి నిషేధించబడినాయి-మృతపశువు,రక్తము,పందిమాంసము,దేవుని పేరుతో కాక మరెవరి పేరుతోనైనా జిబాహ్ [కోయబడిన] చెయ్యబడిన పశువు - ఖురాన్ 5:3

   వరాహ మాంసం అమ్మేవారి కుడిచెయ్యి,ఎడమకాలు లేదా ఎడమకాలు కుడిచెయ్యి ఖండించాలి
                                                                                              -విష్ణుస్మృతి 5:49.


                                                       > మరిన్ని వేద అంశాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.      

2 Responses to "వేద శాస్త్రాల ప్రకారం మాంసాహారం నిషిద్దమా?"

  1. AnonymousSeptember 1, 2014 at 6:09 PM

    హిందువులకు గోవధ నిషిధ్ధమయ్యింది, బౌధ్ధ, జైన మతాల ప్రభావంతోనే.

    ప్రస్తుతం గోవధను ఖండిస్తూ జరిగేవాదనలన్నీ హిందువులు తాము, తమ నైతికతకన్నా superior అని అంగీకరించి, అరువుతెచ్చుకున్న బౌధ్ధ/జైన నైతికభావజాలానికి అనుగుణంగా సాగేవే. కాకుంటే కొన్నిసార్లు విషయపరిజ్ఞానం లోపించిన హిందువులని గోమాంస భఖకులకు (ముస్లిం లకు అని చదువుకోగలరు) వ్యతిరేకంగా మొహరించడానికి ఈ టాపిక్ వాదే మత సంస్థలు ఉన్నాయి.

    ReplyDelete
    Replies
    1. AnonymousSeptember 12, 2014 at 9:50 PM

      మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.నిజానికి వేద థర్మం గోమాంస నిషేధానికి వ్యతిరేకమే!ఇదిలా ఉంటే గోమాంసవాదులను నిరోధించాలని చూడటం దారుణమే!

      Delete
      Replies
        Reply
    2. Reply
Add comment
Load more...

మీ అభిప్రాయాలు,సలహాలు,సూచనలు,సందేహాలు పంపగలరు
అందరూ చదువుకొనుటకు వీలుగా తెలుగులోనే వ్రాయవలెను.

← Newer Post Older Post → Home
Subscribe to: Post Comments (Atom)

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక...
  • 1.క్రైస్తవ పండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్ధాలు:"యేసు ఎవరు?"
    "యేసు పట్ల గల "మీ విశ్వాసం" ఏమిటి? అని మిమ్మల్ని ప్రశ్నిస్తే... " యేసును నేను దేవుని "గా విశ్వసిస్తున్నాను...
  • శుభవార్త: "సిలువ...బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ...
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ...
  • పుస్తక పఠనం వలన ప్రయోజనాలు ఎన్నో!
    ఒ కప్పుడు యువకుల చేతుల్లో సాహిత్య,సామాజిక రంగాలకు సంబంధించిన పుస్తకాలు విరివిగా కనిపించేవి.చదివిన పుస్తకాల గురించి విలువైన చర్చలు జరిగేవి.క...
  • క్రైస్తవపండితుల అపార్థాలు-బైబిల్ గ్రంధ యధార్థాలు
    నేటి క్రైస్తవ ధర్మం అంతా కల్పిత బోధనలతో నిండిపోయింది.నేటి చర్చి పాదర్ల బోధనలకు,బైబిల్ ఉపదేశాలకు సారూప్యమే లేదు.మానవుడు ముక్తి పొందాలంటే కల్...
  • ముష్తాఖ్ అహ్మద్ గారి సంచలన పుస్తకం.
                                                                                                Next Page పై పుస్తకం త్వరలో విడుదల కానుం...
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క...
  • వేద శాస్త్రాల ప్రకారం మాంసాహారం నిషిద్దమా?
     నేడు గోవధ నిషేదం ఒక రాజకీయ నినాధం తప్ప వేద నిషేధం కాదు.ఆనాడు ఆర్యులు కాని,వేద అనుచరులుగాని మాంసాహారులే.వారు చేసే యజ్ఞాలకు ఎన్నో అశ్వాలు,...
  • కొంతమంది ప్రముఖ బ్లాగర్లు "సాక్ష్యం మేగజైన్" పట్ల అపార్ధం!
    ఈమధ్యకాలంలో కొంతమంది బ్లాగర్లు "సాక్ష్యం మేగజైన్" పట్ల విపరీతమైన అపార్ధం చేసుకుని తమ,తమ బ్లాగులలో పరోక్షంగా పోస్టులు వ్రాయడం ప్రా...

Recent Comments

Blog Archive

  • ►  2024 (2)
    • ►  July (2)
  • ►  2021 (1)
    • ►  April (1)
  • ►  2020 (2)
    • ►  August (1)
    • ►  April (1)
  • ►  2019 (14)
    • ►  December (2)
    • ►  October (2)
    • ►  June (3)
    • ►  February (4)
    • ►  January (3)
  • ►  2018 (14)
    • ►  December (2)
    • ►  November (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  April (2)
    • ►  March (2)
    • ►  February (2)
  • ►  2017 (37)
    • ►  December (2)
    • ►  November (3)
    • ►  October (4)
    • ►  September (6)
    • ►  August (8)
    • ►  July (5)
    • ►  June (5)
    • ►  March (2)
    • ►  January (2)
  • ►  2016 (63)
    • ►  December (3)
    • ►  November (1)
    • ►  October (10)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (5)
    • ►  May (6)
    • ►  March (1)
    • ►  February (17)
    • ►  January (18)
  • ►  2015 (123)
    • ►  December (12)
    • ►  November (4)
    • ►  October (8)
    • ►  September (13)
    • ►  August (7)
    • ►  July (12)
    • ►  June (7)
    • ►  May (18)
    • ►  April (6)
    • ►  March (8)
    • ►  February (14)
    • ►  January (14)
  • ▼  2014 (105)
    • ►  December (13)
    • ►  November (13)
    • ►  October (11)
    • ►  September (38)
    • ►  August (11)
    • ▼  July (18)
      • ఒక భక్తునికి సృష్టికర్తను గూర్చిన నిర్ధిష్ట గుర్తి...
      • గీతాశాస్త్రం వెలుగులో "సృష్టికర్త-మనశ్శాంతి" పుస్త...
      • యేసువారు ఈ లోకానికి రావడానికి గల ప్రధాన కారణం ఏమిటి?
      • M.A.అభిలాష్ గారి...పరిశోధాత్మక రచన: గీతాశాస్త్రం వ...
      • The Characteristics Of Prophet Muhammed (PBUH)
      • MUST WATCH Dr Zakir Naik Q&A 2014 ZAKIR NAIK QUEST...
      • ఆధ్యాత్మిక ప్రచారంలో క్రైస్తవులు ఉన్నంత వేగంగా ముస...
      • ఒక ముస్లిం [విశ్వాసి]ఈ రెండు విధులనూ నిర్వర్తించకప...
      • భారతదేశపు కోటలు
      • "మతమార్పిడి వద్దు!"అంటున్న బైబిలు గ్రంధం-యేసుక్రీస...
      • "మతమార్పిడి వద్దు!"అంటున్న బైబిలు గ్రంధం-యేసుక్రీస...
      • "మతమార్పిడి వద్దు!"అంటున్న బైబిలు గ్రంధం-యేసుక్రీస...
      • నల్లమలలో పురాతన నగరం?
      • వేద శాస్త్రాల ప్రకారం మాంసాహారం నిషిద్దమా?
      • రంగు..రంగుల Parrot Fish లను చూడండి.దేవుని యొక్క సృ...
      • 'త్రిత్వ"వాదం మరియు ;యేసు దైవత్వ"వాదం యేసు అనంతరమే...
      • 2.అల్ బఖర
      • 1.అల్ ఫాతిహా
    • ►  June (1)
  • ►  2013 (9)
    • ►  November (2)
    • ►  October (7)

Followers

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం

FB Follow

Sakshyam Magazine

Supporters



Copyright © Sakshyam Magazine | Designed by Jayati Creative