Posted by Sakshyam Magazine on Wednesday, October 1, 2014
క్రైస్తవ సమాజంలో ఈరోజు అనేక విశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. ఎవరి విశ్వాసాన్ని వారు సమర్ధించుకుంటూ బైబిల్ చూపిన మార్గాన్ని పూర్తిగా విస్మరించియున్నారు. ప్రధానంగా కలిగియుండాల్సిన దేవుని విషయంలోనే అనేక బైబిల్ విరుద్ధమైన సిద్ధాంతాలను కల్పించుకున్నారు. వాటిలో ప్రధానమైనవి..యేసు దేవుడని, దేవునిలో భాగమని... త్రియేక దేవుడని ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల విశ్వాసాలు తాండవిస్తాయి. అయితే బైబిల్ ప్రకారం యేసు ఎవరు? ఆయన దేవుడా?క్రీస్తా? ఏమిని విశ్వసిస్తే మనకి రక్షణ దొరుకుంది. ఇత్యాది విషయాలన్నీ కూలంకషంగా విడమర్చి చెప్పిన పుస్తకం: "యేసు దేవుడా? క్రీస్తా?"
ఉచితంగా Download చేసుకుని చదవండి.