Posted by Sakshyam Magazine on Friday, October 17, 2014

మోషేతో దేవుడు సెలవిచ్చిన "మోషే వంటి వంటి ప్రవక్త ఎవరు?
యేసు నా తరువాత వస్తాడని తెలియజేసిన ఆదరణ కర్త ఎవరు?
ఇశ్రాయేలీయులందరూ ఎదురుచూసిన ఆప్రవక్త ఎవరు?
యేసు చేసిన "వేరొక ఆదరణకర్త" వాగ్దానం పెంతుకోస్తు పండుగ సంఘటనతో నెరవేరిపోయిందా? అయితే ఆ సంఘటన తరువాత ఆయన రానున్నాడని శిష్యులు ఎందుకు ప్రకటించారు?
ఇంతకీ ఎవరు ఆప్రవక్త? ఎవరు ఆదరణకర్త? ఇత్యాది విషయాలన్నీ బైబిల్ వెలుగులో తిరుగులేని సాక్ష్యాలతో, ఆధారాలతో మీ ముందుకు సీరియల్ రూపంలో వస్తోంది.అతి త్వరలో...అంతవరకూ వెయిట్ అండ్ సీ!