Posted by Sakshyam Magazine on Monday, October 20, 2014
వాస్తవానికి యేసు బోధించిందేమిటి? నేటి సువార్తికులు బోధిస్తున్నదేమిటి? ఏనాడైనా యేసు నేను దేవుడనని బోధించుకున్నారా? త్రిత్వము,త్రియేక దేవుడనే విశ్వాసాన్ని బైబిల్ సమర్ధిస్తుందా? అసలు యేసువారు ఏమి బోధించారు? ఆయన బోధనలలో దేవుడెవరు?...ఇత్యాది విషయాలన్నీ కూలంకషంగా చర్చించబడిన పుస్తకం: "యేసు దృష్టిలో దేవుడెవరు". పై ప్రశ్నలకు సమాధానం కోసం ఈ పుస్తకం చదవాల్సిందే! ఈ లింక్ ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి.