Posted by Sakshyam Magazine on Thursday, October 30, 2014
ప్రవక్తా(ముహమ్మద్) నా దాసులకు, వారు తమ నోట అత్యుత్తమమైన మాటనే పలుకుతూ ఉండాలి అని చెప్పు - ఖురాన్ 17:53
సత్యపూతాం వదేద్వాచం మన:పూతం సమాచరేత్
సత్యముతో పవిత్రమైన వాక్కునే పలుకవలెను.బాగుగా ఆలోచించి పని చేయవలెను. -మనుధర్మశాస్త్రం 6:37
మధుమతీస్థ మధుమతీం వాచముదేయం
ప్రజలారా! మీరు మధుర స్వభావులు కండు.మధురభాషణమే తగి యున్నది.- అధర్వవేదం 16:2:2
సర్వభూతానులోమశ్చ మృదశీలం ప్రియం వద:
ప్రాణులన్నిటితో అనుకూలంగా ఉండవలెను.నమ్రతతో ప్రవర్తించవలెను.అందరితో మృదువుగా మాట్లాడవలెను. - మహాభారతం అనుశాసనపర్వం 7:9