Posted by Sakshyam Magazine on Thursday, October 23, 2014
రోమన్ కేథలిక్ క్రైస్తవులు దేవుడు త్రిత్వమై ఉన్నాడని..అంటే మాత,పిత,కుమారా,కలిపి దేవుడని నమ్మితే ప్రొటెస్టంట్ క్రైస్తవులేమో తండ్రి,కుమార,పరిశుద్ధాత్మ కలిపి త్రిత్వమని నమ్ముతారు.వీరి విశ్వాసాలు ఒకరికొకరికి ఏవిధమైన సంబంధాలు ఉండవు.ఇకపోతే యెహోవా మాత్రమే దేవుడని,యేసు దేవుడు కాదని నమ్మే వర్గం కుడా ఉంది.ఇలా రకరకాల డినామినేషన్ల పేర్లతో 2000 సంఘాలకు పైగా ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో నెలకొని ఉన్నాయి.ఒక డినామినేషన్ కి ఒక డినామినేషన్ కి మధ్య ఏవిధమైన సంబoధం లేదు.అసలు బైబిల్ వెలుగులో దేవుడు ఎవరు?ఆయన ఒక్కడా? త్రిత్వమా? ఏ విశ్వాసాన్ని బైబిల్ ప్రకటిస్తుంది? ఇత్యాది విషయాలన్నీ కూలంకషంగా చర్చించబడిన పుస్తకం: "దేవుడు త్రిత్వమా? ఒక్కడా?" ఈ క్రింది లింక్ ద్వారా Download చేసుకుని చదవండి.