Posted by Sakshyam Magazine on Saturday, July 21, 2018
యేసువారు నిజానికి ఎందుకొచ్చారు? నేటి సువార్తికుల బోధనలే వాస్తవమైతే ఆయనను శిలువ వేయడానికి సాతాను ఎందుకు రెచ్చగొడ్తాడు. మానవుల పాపపరిహారార్ధబలి నిమిత్తం ఆయన శిలువపై మరణించడానికి వచ్చి యుంటే సాతాను శిలువను వ్యతిరేకించడం మాని ఎందుకు సహకరించినట్టు? నిజానికి యేసు శిలువ సంఘటన దేవుని సంకల్పమా? యూదుల కుట్రయా? ఒకవేళ పాపపరిహారార్ధబలే దేవుని సంకల్పమైతే యేసును మరణం నుండి దేవుడే ఎందుకు రక్షించుకున్నట్టు? ఆయన మరణించడని ఘోషిస్తున్న అనేక లేఖనాల పరిస్థితి ఏమిటి? ఇత్యాది ప్రశ్నలకు జవాబు దొరికే సంచలన పుస్తకం:యేసు శిలువదండన దేవుని సంకల్పమా?యూదుల కుట్ర?
ఈ క్రింది లింక్ ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని చదవండి.