• Contact us
  • Privacy Policy
  • Disclaimer
  • About Us

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Rachabanda
  • About Us
  • Sitemap
  • More
    • Vedas
    • Bible
    • SL Wuss V2
    • SL Wuss V3
    • SL Super Fast

Recent Acticles

Home » ARTICLES » మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"

మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"

Posted by Sakshyam Magazine on Sunday, June 21, 2015
Label: ARTICLES


18 Responses to "మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?" "

  1. UnknownJune 22, 2015 at 10:16 AM

    గౌ||అభిలాష్ గారికి నమస్సుమాంజులు.
    ఆర్యా! యోగమును గూర్కి మీరు తెలిపియున్న సమాచారము అత్యద్భుతమైనది.ఈరోజు యోగమును పేరిట వివిధ భంగిములను కల్పించి, ఆసనములను పేర్కొని ప్రజల నుండి అత్యధిక రుసుములను వసూలు చేయుచూ నిజమైన యోగమును మరుగుపరిచిరి. నిజమునకు యోగమంటే భగవంతునితో నిత్యకాలము మమేకమైయుండుటయే. పరమేశ్వరునికి ప్రార్ధన సల్పుటకు చేసే ప్రక్రియ, ఆరోగ్యమునకు వేసే ఆసనములు కేవలం యోగములోని ఒక అంశమే తప్ప పూర్తి యోగము ఎన్నటికీ కానారదు. మీరు యోగమును గూర్చి అన్నీ మత గ్రంధముల నుండియు ఎంతో చక్కగా వివరించిన విధానము మీయొక్క జ్ఞాన ఔన్నత్యమును తెలుపుకున్నది.నిజమైన యోగ.మును చాలా చక్కగా తేటపరిచిరి.మీయొక్క జ్ఞాన సముపార్జనకు మరొక్కసారి సర్వదా అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. UnknownJune 22, 2015 at 9:39 PM

      గౌరవనీయులైన గోపాల్ శర్మగారికి నమస్కారములు.
      మీ విలువైన సమయాన్ని కేటాయించి, నా వ్యాసముపై స్పందించినందుకు మీకు అభినందనలు. తమరు శెలవిచ్చినట్లు- మానవాళిలో అత్యంత ఉత్కృష్ఠ జీవన శైలిని కలిగించగలిగే “సంపూర్ణ యోగా విధానము”ను మరుగు పరచి, నేటి సాధారణ ప్రజల సామాన్య అనారోగ్య పరిస్థితిని సొమ్ము చేసుకోవటానికి “అసంపూర్ణ యోగా విధానము”ను పరివ్యాప్తి చేస్తున్నారు. ఇది ఎంతో శోచనీయం. ప్రతి రంగములో మాదిరిగానే నేడు ఆధ్యాత్మిక రంగములోనూ స్వార్ధపరులు, వ్యాపార దృష్టికలవారు చొరబడి దానినీ వ్యాపారాత్మకం చేసివేసారు. ఇది అత్యంత బాధాకరమైన విషయం.

      ఈరోజు మనం చర్చించుకుంటున్న ఈ సార్వజనీన సార్వకాలిక సత్యమును గురించి తెలిసిన పండితులైతే కోకొల్లలుగానే ఉన్నారు. అయితే, వారిలో దానిని ఆచరిస్తూ, ప్రచారం చేసే ధైర్యం లేదు. దానికి కారణం ఏమిటంటే- వారు దైవానికి భయపడటానికి బదులు సంఘానికి సమాజానికి భయపడటమే! ఈ సందర్భంగా అచ్చం అలాంటి పండితులను ఉద్దేశించి యేసు చేసిన హెచ్చరికను జ్ఞాపకం చేసుకోవటం ఎంతో సందర్భోచితం అవుతుంది:

      “మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి (ప్రజలకు) భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయు వానికి (అనగా సర్వోన్నతుడైన సర్వేశ్వరునికి) మిక్కిలి భయపడుడి”. –మత్తయి 10:28 అన్నది.

      అసలు సత్యం ఏమిటో తెలిసీ, ధర్మ విరుద్ధ విధానాలను బోధించే వారికి ఈ తాత్కాలిక లోకంలో బాగానే సాగిపోవచ్చు. కాని అలాంటి వారికి ఆ రాబోయే శాశ్వత లోకంలో నిత్య నరక శిక్షలు తప్పవు. (గీతాశాస్త్రం 1:44)
      ఇటీవలి కాలంలో మీరు గమనించే ఉంటారు, హిందూ-క్రైస్తవ-ముస్లిం లేక ఏ వర్గం వారైనా సరే ఈ “ధర్మ విరుద్ధ విగ్రహారాధన” చేయకూడదు, ఎందుకంటే- అది మన ఉమ్మడి ధర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంధాల ప్రకారం నిషిద్ధమని ఆ మూడు శాస్త్రాల నుండి అనేక ఆధారాలను మేము చూపించినప్పుడు, కొందరు మా మీద ఏదేదో గింజుకున్నారు. మరి కొందరు ఇదిగో “విగ్రహారాధన ధర్మబద్ధమే” అని మేము ధర్మశాస్త్రాల ద్వారా నిరూపించేస్తాం అని గొప్పగా ప్రకటించారే తప్ప హిందూ-క్రైస్తవ-ముస్లిం వర్గాలకు చెందిన పండితులలోని ఏ ఒక్కరూ ఇంతవరకూ ఒక్కగాని ఒక్క పోస్టు అయినా పెట్టటానికి ముందుకు రాలేకపోయారు.

      బహుశా “విగ్రహారాధన ధర్మబద్ధమే” అని నిరూపించటానికి కావలసిన ఆధారాలను ధర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంధాలలో వెతుకుతున్నారేమో పాపం!!! వారి ఆ ప్రయత్నంలో ఇప్పుడే కాదు ఎప్పటికీ సఫలం కాజాలరన్నది ఒక నిష్ఠూర సత్యం!

      నేటి మా ఈ సవాలు నాడు పరలోకానికి వెళ్ళిపోయిన ఏకేశ్వర వాద ధ్వజవాహకులైన: రాజారామ్మోహన రాయ్, యుగ సంస్కర్త స్వామీ వివేకానంద, సంఘ సంస్కర్త వీరేశ లింగం పంతులు, యోగీ వేమనల ఆత్మలు ఆ ముక్తి ధామంలో ఆనందంతో పులకిస్తూ ఉంటాయి. ముఖ్యముగా సామాన్య అమాయిక భక్తజనాన్ని “బానిసలుగా-వెర్రివారిగా” మార్చే ఈ “ధర్మ విరుద్ధ విగ్రహారాధన”ను రూపు మాపి, దాని స్థానే సామాన్య అమాయిక భక్తజనాన్ని “స్వేచ్చాపరులుగా-వివేచనాపరులుగా” మలచే “ఏకేశ్వర ఆరాధనా వ్యవస్థ”ను స్థాపించే మహా యజ్ఞంలో ఉండగా ఈ ధర్మ విరుద్ధ విగ్రహారాధనా వ్యవస్థను నడుపుతున్న వారిచే కుట్రపూరితంగా హతమార్చబడిన మహార్షి స్వామీ దయానందుని ఆత్మ అయితే ఇప్పుడు ఆనంద డోలికలలో విహరిస్తూ, అనిర్వచనీయమైన సంతోషంతో నా హంతకుల భరతం పట్టి, నా ఆత్మీయ పుత్రిక అయిన “ఏకేశ్వర ఉపాసన”ను స్థాపించటానికి కృషి సలిపే నా వారసులు భూలోకంలో కొందరైనా ఉన్నారని ఎంతగానో పరవశిస్తూ ఉంటుంది!

      నేడు సత్య ధర్మం పరాకాష్ఠలో స్థాయిలో చెర పెట్టబడుతుంది. దీని వలన కోటానుకోట్ల సామాన్య ధార్మిక ప్రజలు ఘోరమైన అగచాట్లకు గురౌతున్నారు. ఇలాంటి అత్యంత విపత్కర తరుణంలో మీ లాంటి విశాల హృదయులు, నిస్వార్ధపరులు, ఒక్క సర్వోన్నతుడైన సర్వేశ్వరునికి తప్ప సంఘానికి సమాజానికి భయపడని ధీశాలురు ముందుకు రావలసిన అవసరం నేడు ఎంతైనా ఉంది.

      హిందూ-క్రైస్తవ-ముస్లిం వర్గాలకు చెందిన ధర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంధాల “సమాంతర మౌలిక దృక్పథాల”ను ప్రజలలో సర్వసామాన్యం చేసి- ఒక వైపు “మన హిందూ జాతి”ని మరో వైపు ప్రపంచ ప్రజలను “నైతికత”-“మానవత”-“ఐక్యత” వంటి బృహత్తర విలువలతో తీర్చిదిద్దే మరో “మహా భారత సంగ్రామం” ప్రారభించవలసి ఉంది. అయితే ఆనాటి “మహా భారత సంగ్రామం” అస్త్ర శస్త్రాలతో జరిగింది. ఎందుకంటే- అది “WAR AGE” కాబట్టి! కాని ఇప్పుడు ధర్మ శాస్త్రాలతో జరగవలసి ఉంది. ఎందుకంటే- ఇది “DIALOGUE AGE” కాబట్టి! గోపాల్ శర్మగారూ! దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?

      Delete
      Replies
        Reply
    2. UnknownJune 25, 2015 at 3:43 PM

      మీరన్నట్టు అభిలాష్ గారు... మహాసంగ్రామ్ జరగవలిసినదే! భ్రష్టుపట్టిన సనాతన థర్మాన్ని పరిశుభ్రం చేయవలసినదే! మీరు ఒక ముస్లిమై యుండి స్వచ్చమైన థర్మ స్థాపన కొరకు సలుపుతున్న కృషి ఎంతో కొనియాడవలసినదై యున్నది. పరమేశ్వరుణ్ణితో మమేకమైనవాడికి పెద్ద,నిమ్నజాతులని,అధమ జాతులని యుండదు. అటువలనే మత వైరములు, జాతి విద్వేషములు యుండవు.స్థితప్రజ్ఞుడి లక్షణములు ఇటులనే యుండును.మీరు అందులకు తగినవారు. మీలో మిగతా ముస్లిముల వలె మత పిచ్చి లేకుండుటయు మీ స్థితప్రజ్ఞతకు గొప్ప సూచన.అదియే మీ మత విశాలతకు కారణమైయున్నది. మీరు ఈ సైట్ ద్వారా ఎప్పుడో మహాసంగ్రామము ప్రారంభించియుండిరి. ఇప్పటికే ఎంతో మంది జ్ఞాన ఖడ్గమునకు కుప్పకూలియున్నారు.యుంటిరి. పరమేశ్వరానుగ్రహం వలన నేనును మీకు డాలునై యుందును ఆర్యా! సత్యమునకు లోబడిన మనిషిని ఆదుకొనుట వైధిక థర్మము.అసత్యమునకు లొంగిపోయిన మనిషిని ఆశ్రయించుట అసుర థర్మము. నేను ఎప్పటికీ సనాతనవాదినే.

      Delete
      Replies
        Reply
    3. Reply
  2. AravindJune 26, 2015 at 10:31 AM

    యోగా గూర్చి చాలా చక్కటి విషయాలు అందించారు.అభినందనలు!

    ReplyDelete
    Replies
    1. Sakshyam EducationJuly 9, 2015 at 2:18 PM

      కృతజ్ఞలు అరవింద్ గారు! మరిన్ని విషయాలు అందించే ఏర్పాటు చేస్తాము. మీరు ఎప్పటిలా ప్రోత్సాహిస్తూ ఉండగలరు.

      Delete
      Replies
        Reply
    2. Reply
  3. hari.S.babuDecember 21, 2016 at 3:55 PM

    @M.A. ABHILASHJune 22, 2015 at 9:39 PM
    హిందూ-క్రైస్తవ-ముస్లిం వర్గాలకు చెందిన ధర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంధాల “సమాంతర మౌలిక దృక్పథాల”ను ప్రజలలో సర్వసామాన్యం చేసి- ఒక వైపు “మన హిందూ జాతి”ని మరో వైపు ప్రపంచ ప్రజలను “నైతికత”-“మానవత”-“ఐక్యత” వంటి బృహత్తర విలువలతో తీర్చిదిద్దే మరో “మహా భారత సంగ్రామం” ప్రారభించవలసి ఉంది.

    hari.S.babu:మొదట మీ సొంత మతం గురించి మీకు పూర్తిగా తెలుసునా అని నా సందేహం!ఏ రెండు మతాల్ని పోల్చాలన్నా ఆ రెండు మతాలలోని సారం పూర్తిగా తెలియాలి.ఒకప్పుడు నలందా విశ్వవిద్యాలయంలో ఇలాంటి కృషి జరిగింది.భక్తియార్ ఖిల్జీ అనే మూర్ఖుడి వల్ల ఆ సాహిత్యమంతా తగలబడిపోయింది.

    మీరు ముస్లిమ అని ఒకానొకప్పటి పోష్టులో ఒకరు చెప్పగా తెలిసింది.అసలు మీ ఇస్లాం ధర్మం గురించి మీకు పూర్తిగా తెలుసా?కనీసం ముఖ్యమైన విషయాలు అయినా సరే! ఇతర ధార్మిక సంప్రదాయాలని ఉమ్మడివి అంటారు, అది ఎలా సాధ్యం?మీ మతగురువులు ఒప్పుకుంటారా "నేను మన మతంతో పాటూ హిందూమతాన్ని కూడా అనుసరిస్తాను" అంటే?నమాజుతో పాటూ రామకీర్తనలు కూడా పాదతాను,పవిత్రమాసంలో ఉపవాసం చేస్తూ హందూ దేవాలయానికి వెళ్ళి తీర్ధప్రసాదాలు పుచ్చుకుని చెవులో పువ్వు పెట్టించుకుంటాను అనేకాడికి మీరు ఇస్లాం స్వీకరించడం దేనికి?

    ఇంతకీ ఇస్లాములో ఏముందో చెప్పాలంటే మీరు అరబిక్ తెలిసిన ములా దగ్గిరకి వెళ్తారా అరబిక్ రాని హిందూ పండితుడి దగ్గిరకి వెళతారా?మరి సంస్కృతంలో ఓ అంటే ఢం రాని మీకు హిందూమతంలో బహుళదేవతారాధనా,విగ్రహారాధనా లేవు అని ఉన్నది లేనట్టూ లేనిది ఉన్నట్టూ కనిపెట్టి చెప్పాలన్న దురద ఎందుకు? రామాయణ,మహాభారత,భాగవత,వైదిక సాహిత్యం నుంచి అక్కడొక ముక్క ఇక్కడొక్క ముక్క కొట్టుకొచ్చి హిందూమతంలో ఇస్లాముని చూపించాలన్న కక్కుర్తి దేనికి?

    మీ మతంలో ఉన్న మంచిని చెప్పుకోండి! ఇతర మతాలకు వక్రభాష్యాలు చెప్పకండి - అది మర్యాదస్తులు చెయ్యాల్సిన పని కాదు!మిమ్మల్ని యోగా చెయ్యమని బలవంతంగా మెడమీద కత్తిపెట్టి ఎవడయినా బలవతం చేశాడా?మీ మోకాటి తండా వేసి తల అటూ ఇటూ తిప్పే వ్యాయామంతో సరిపెట్టుకుంటే పొయ్యేదానికి యోగా చెయ్యాలి,కానీ ఓం అనకుండా ఉండాలి, ఇందులో కూడా ఖురాన్,బైబిల్ సారం కలపాలి అనే సుత్తి దేనికి? బిస్మిల్లా ఖాన్ షెహనాయి మీద "వాతాపి గణపతిం భజేహం" కీర్తన వాయించాడు ఆజీవ పర్యంతం! ఎవడన్నా ఆయన ముస్లిం కాదన్నాడా?

    మీకు సంస్కారం అంటూ ఉంటే "జస్ట్ పోల్చుతున్నాను,అంతే!" అంటూ తెలివిగా ఇతర మతాలన్నీ తప్పులదిబ్బలు మా మతమే ఒప్పులకుప్ప అని ఆంధ్రా జకీర్ నాయం మాదిరి రెచ్చిపోకండి. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం లెక్కన ఇటువైపునుంచి నేను మీ మతంలో తప్పులు పట్టడం మొదలుపెడితే సహించగలరా?

    ReplyDelete
    Replies
      Reply
  4. hari.S.babuDecember 28, 2016 at 12:15 PM

    @M.A. ABHILASH
    ముస్లిములు సూర్యనమస్కారం ఎందుకు చేయరు?
    మానౌడు వివేచనాపరుడు కనుక తను చేసే ప్రతి పనీ సక్రమమైనదే చేయాలి.పనులలో మౌలికంగా రెండు అర్కాలు ఉంటాయి.
    1.అర్దహవంతమైన పనులు
    2.అర్ధరహితమైన పనులు
    గత అంశాలలోని ఒక అంశం పర్కార్మ్ - ఈ మహాసృష్టి భువన భాందములో రాజాధిరాజు కేవలం ఒక్క మానవుడు మాత్రమే అని అన ఉమ్మడి ధర్మశాస్త్రాలైన "గీతా-బైబిలు-ఖురాను" గ్రంధాల ద్వారా తెలుసుకున్నాము.(మీ మతంలోని సూత్రాన్ని అన్ని అంతాలకీ అంటగట్టేసి వాటిని ఉమ్మడి ధర్మశాస్త్రాల పేరుతో అందరిమీద రుద్దే అధికార్మ్ మీకు ఎవరు ఇచ్చారు?ఇతర మతాల్లో లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టుఇ చెప్పటం నైతికంగా అధమమైన పని కాద!వైదిక ధర్మశాస్త్ర సారమైన భాగవత పురాణంలో సాక్షాత్తూ వేదవ్యాసుడు మానవుడు కూడా స్థావర జంగమాలలోని మిగిలిన అన్ని పశువులతో సమానం అని చెప్తుంది మరి!మీ దృష్టిలో వేదవూఅసుడు కూడా అజ్ఞానియేనా?ఇస్లామిక్ సూత్రాల్ని హింద్దూమతంలో వెతకలానే దుగ్ధతో వేదవ్యాసుడి జ్ఞానాన్ని కూదా తిరస్కరించే మీకు ఆయాన్ చెప్పిన గీత ఉమ్మడి ధర్మశాస్త్రం ఎట్లా అవుతుంది?)దాని ప్రకారం - ఈ చరాచర జగత్తులో
    మానవుడు దాసుడిగా తల వంచటానికి తగింది ఏదీ లేనేలేదు.ఎందుకంతే అవన్నీ ఈ మనిషికి సేవకులు మాత్రమే!అటువంతప్పుడు మనిషి సూర్యుని ముందు లేక మరి దేని ముందైనా ఒక దాసునిగా శిరస్సు వంచి నమస్కరించతం అర్ధవంతమైన పనా?లేక అర్ధరహితమైన పనా? అని ప్రశ్నిస్తే మన ఇంగితం ఇచ్చే సమాధానం - రెండవదే!

    నా ప్రశ్న:మరి మసీదు గోదముందు మోకాటి తండా వెయ్యటం ఏ విధంగా అర్ధవంతమైన పని అవుతుంది?అబ్బెబ్బే మేము తలవంచింది ఆ మసీదు గొఏదమిందు కాదు,ప్రతి మసీదూ మక్కాలోని కాబాని సూచించాలని ఉంటే ఆ మక్కాలోని మందిరం యొక్క ప్రత్యేకత ఏమిటి?అది మానవుడు దాసుడిగా నమస్కరించదగినది అయ్యిందా లేదా?


    ఇక, మానవుడు తన శిరస్సును వంచి తన బానిసత్వాన్ని వ్యక్తపరచటానికి అర్హుడు అంటూ ఎవడయినా ఉన్నాడా అంటే అది కేవలం సర్వ సృష్టికి సర్వదా అతీతుడైన సర్వోన్నతుదగు ఆ ఏకైక సర్వేశ్వరుడు మాత్రమే!ఆయన అస్న్నిధిలో తప్ప మరెవని ముందైనా భక్తిభావంతో ఒక దాసునిగా తల వంచటం మానవుడి తరపున అది అతని అత్యంత అర్ధరహితమైన చేష్ట వుతుంది.అదే సర్వోన్నతుడైన ఆ ఏకైక సర్వేశ్వరుని తరపున అయితే ఘోరాతి ఘోరమైన అపరాధంగా పరిగనీంచబడుతుంది.కనుక ఈ సమస్య ముస్లిములది మాత్రమే కాదు హిందువులది క్రైస్తవులది కూడా!అందుకే ఖురాన్ జ్ఞానం ఉన్న స్వచ్చమైన ముస్లిములు ఒక్క సూర్యనమస్కారాలే కాదు,సృష్టిలోని దేనికీ నమస్కరించరు.ఒక్క సర్వోన్నతుడైన సర్వేశ్వరునికి తప్ప!

    నా ప్రశ్న:ప్రతిపాదన చాలా అద్భుతంగా ఉంది,చదవగానే ఇదే పరమసత్యం అనిపిస్తుంది.మీ మతంలోకల్లా అర్ధరహితమైన ఒక విషయాన్ని హిందువులకీ క్రైస్తవులకీ తప్పనిసరిగా పాటించాల్సిన అర్దవంతమైన విషయంగా శాసించేశారు గాబట్టి దీనిని నిక్కచ్చిగా పాటించడం ఎట్లా అనేది కొంచెం అర్ధవంతమైన విశ్లేషణతో రంగరించి యుక్తియుక్తంగా చెప్పగలరా?దృశ్యమాన ప్రపంచంలో మనకోసం దేవుడు సృష్టించిన సూర్యుడు లాంటివాటికి తలవంచటమే ఘోరం అంటున్నప్పుడు,తల వంచాల్సిన దైవసన్నిధి ఎక్కడ ఉంది?ఇక్కడ కనిపించేవాటికి తలవంచదం తప్పు అంటునప్పుడు ఇక్కడ కనిపించనిదానికి తల వంచదం కుదురుతుందా!మనం తల వచాల్సిన అ ఆఎకైక సర్వేశ్వరుడి సన్నిధి ఆయన చేసిన ఈ సృష్టికి బైట గానీ అవతల గానీ ఉందా?అయితే ఈ సృష్టికి పరిధి ఎంత?సృష్టికి బైత గానీ అవతల ఉన్న దైవానికి గానీ దైవసన్నిధికి గానీ ఇక్కడినుంచి తల వంచటానికి అనుసరించాల్సిన పద్ధతి ఏమిటి?తల వంచి ప్రార్ధ్జించే భక్తుడికీ ప్రార్ధనలు అందుక్నే భగవతుడికీ మధ్యన ఏమైనా గొట్టాలు అమర్చుకోవాలా?

    P.S:పై కామెంటులా వూరికే ప్రచురించి వదిలెయ్యకండి,నాకు జవాబు కావాలి - అదీ అర్ధవంతమైన జవాబు - బస్తీ మే సవాల్!

    ReplyDelete
    Replies
      Reply
  5. hari.S.babuDecember 30, 2016 at 4:17 PM

    హిందూ మతగ్రంధాల్లో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అబద్ధాలు చెప్తొ వాటిని మీ ఉమ్మడి ధరమశాస్య్త్రాలుగ అచెప్పుకోవతం నైతికంగా అధమాధమైన పని - ఇప్పటికి చాలాసార్లు మర్యాదగా,హెచ్చరికగా,కఠినంగా చెప్పి చూశాను!మంచి మనిషికి ఒక మాత,మంచి గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు పెద్దలు.మంచిమాటలకి లొంగకపోతే బడితెపూజకి దిగక తప్పదు - ఖబద్దార్!

    ReplyDelete
    Replies
    1. surJanuary 10, 2017 at 1:16 PM

      వీడు, వీడి రాతలు.. వీడు ఎంత మంది తప్పులగురించేఇనా ఎర్రి కేకలేత్తుకుంటూ వాది స్తాడుగాని, వీడి బ్లాగులో కామెంట్లు రాసే బాపన ఎధవల్ని, ఎమైనా అంటే, ప్రచురిచంగాక ప్రచురించడు. కాగా, వాళ్ళకి వార్ణింగులమీద వార్ణింగులు అదనంగా. ఉదా: శ్రీ రాం అని వీడీ బ్లాగుకు రెగ్యులర్ రీడరు, మోడీ గురించి ఒక్కమాటన్నా(ఋజువులతో) వీడీకి పిచ్చి పీక్కెల్లిపోతుంది. ఇక బూతులందుకుంటాడు చూడండీ.. ఈ హరిబాబు గాడికి మాత్రం అవి వేదాల్లో మంత్రాలా విన సొంపుగా వుండి వెంటనే ప్రచురించేస్తాడు. అదేంటని అడిగిన వాడిఎవ్వడి కామెంటూ ప్రచురించడు. ఇక వీడా సిగ్గులేకుండా ఇంకొకల్ల బ్లాగుల్లో పడి విమర్శించేది?

      Delete
      Replies
        Reply
    2. Reply
  6. hari.S.babuJanuary 4, 2017 at 1:15 PM

    1)."ప్రజ్ఞానం బ్రహ్మ!" - ఐతరెయ ఉపనిషత్
    Meaning: absolute consciousness is brahma
    2). "తత్ త్వం అసి!" - చాందోగ్య ఉపనిషత్
    Meaning: Thou art That
    3). "అయం ఆత్మ బ్రహ్మ!" - మాండూక్య ఉపనిషత్
    Meaning: This Self is Brahman
    4). "అహం బ్రహ్మాస్మి!" - బృహదారణ్యక ఉపనిషత్
    Meaning: I am Brahman
    ఇన్ని చోట్ల జీవుడూ దేవుడూ ఒక్కదే అని బల్లగుద్ది చెప్తున్న హిందూమతం గురించి సంస్కృతంలో ఓ అంటే ఢం తెలియని నువ్వు ఇస్లామికి సూత్రాలకి నకళ్ళని వెదకటానికి ఎందుకు సాహసిస్తున్నావో తెలుసుకోవచ్చా?ఇస్లామేతరులకి అబద్ధాలు చెప్పినా పాపం రాదని మీ ప్రవక్త ఇచ్చిన గ్యారెంటీ వల్లనేనా వాటిలో ఉన్నవి లేనట్టూ లేనివి ఉన్నట్టూ చెప్పి ఇతర మతాలని అవమానిస్తున్నది!

    ReplyDelete
    Replies
      Reply
  7. hari.S.babuJanuary 7, 2017 at 11:32 AM

    @M.A. ABHILASHJune 22, 2015 at 9:39 PM
    Your Statement1:అసలు సత్యం ఏమిటో తెలిసీ, ధర్మ విరుద్ధ విధానాలను బోధించే వారికి ఈ తాత్కాలిక లోకంలో బాగానే సాగిపోవచ్చు. కాని అలాంటి వారికి ఆ రాబోయే శాశ్వత లోకంలో నిత్య నరక శిక్షలు తప్పవు. (గీతాశాస్త్రం 1:44)
    Hari.S.babu:answer1:
    నువ్వు బ్రాకెట్లో పెట్తిన గీతాశాస్త్రం శ్లోకం సరిగ్గా చదివే ఇక్కద వుదహరిస్తున్నావా?"సత్యం ఏమిటో తెలిసీ ధర్మవిరుద్ధ విధానములు బోధించేవారు" అనే క్యాతగిరీలో నువ్వు లేవని అంత గట్టిగ అశాపాలు కురిపిస్తున్న నువ్వు సంస్కృతంలో ఓనమాలు కూడా రాకుండానే వ్యాసుడికన్న అనాకే నీకే హిందూమతం గురించి ఎక్కూవ్ అతెలిసినట్టు పేలుతున్న నీకు పపం తగలదని అంత ధీమా ఎందుకు?
    Your Statement2:
    ఇటీవలి కాలంలో మీరు గమనించే ఉంటారు, హిందూ-క్రైస్తవ-ముస్లిం లేక ఏ వర్గం వారైనా సరే ఈ “ధర్మ విరుద్ధ విగ్రహారాధన” చేయకూడదు, ఎందుకంటే- అది మన ఉమ్మడి ధర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంధాల ప్రకారం నిషిద్ధమని ఆ మూడు శాస్త్రాల నుండి అనేక ఆధారాలను మేము చూపించినప్పుడు, కొందరు మా మీద ఏదేదో గింజుకున్నారు. మరి కొందరు ఇదిగో “విగ్రహారాధన ధర్మబద్ధమే” అని మేము ధర్మశాస్త్రాల ద్వారా నిరూపించేస్తాం అని గొప్పగా ప్రకటించారే తప్ప హిందూ-క్రైస్తవ-ముస్లిం వర్గాలకు చెందిన పండితులలోని ఏ ఒక్కరూ ఇంతవరకూ ఒక్కగాని ఒక్క పోస్టు అయినా పెట్టటానికి ముందుకు రాలేకపోయారు.
    Hari.S.babu:answer2:
    *ఎవరిని గింజుకుంటున్నారు అంటున్నావు,మర్యాద లేకుండా?శ్లోకాల వారీగా నంబర్లు వేసి చెప్పినా ఎక్కిన పైత్యం దిగకుండా ఇంకా వదరుతునది నువ్వు!చెప్పిన జవాబులకి ప్రతివాదన చెయ్యలేక సైలెంటయిపోయిన నువ్వు ఎవరూ పోష్టు వెయ్యలేకపోయారు అంటున్నావు,వేస్తే ప్రచురించే నైతికత ఉందా నీకు?అంత సీను ఉంటే ముందు పైన నేను అడిగిన సూటి ప్రశ్నలకి ఇంకా జవాబు చెప్పడం లేదు,ఎందుకని?జవాబు వెతుక్కుని చెప్పటానికి ఎంత కాలం పట్టుద్ది?
    *కొంతకాలం సైలెంటుగా ఉంటే వాదే విసుగుపుట్టి ఆపుతాడని అనుకుంటున్నావేమో నా గురించి.ప్లాను ప్రకారమే వేస్తున్నా ప్రతి కామెంటూ.ఇప్పటినుంచి సరిగ్గా నేలరోజులు డెడ్లైన్ నీకు - ఈలోపు నువ్వు ఇక్కడ రెస్పాండ్ అయితే నువ్వు పరువుగా బయతపదతావు.లేనిపక్షంలో నా బ్లాగు దగ్గిర మొదలవుతుంది వరస ఉతుకుడు.
    *"కత్తి నువ్వు తీస్తావా?నన్నూ తియ్యమంటావా?" అన్నట్టు అడుగుతున్నా,ఇకక్ద జవాబులు చెప్పి పరువు దక్కికంచుకుంతావా?అకక్ద వరస ఉతుకుడుతో గుడ్లు తేలేస్తావా?
    Your Statement3:
    హిందూ-క్రైస్తవ-ముస్లిం వర్గాలకు చెందిన ధర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంధాల “సమాంతర మౌలిక దృక్పథాల”ను ప్రజలలో సర్వసామాన్యం చేసి- ఒక వైపు “మన హిందూ జాతి”ని మరో వైపు ప్రపంచ ప్రజలను “నైతికత”-“మానవత”-“ఐక్యత” వంటి బృహత్తర విలువలతో తీర్చిదిద్దే మరో “మహా భారత సంగ్రామం” ప్రారభించవలసి ఉంది. అయితే ఆనాటి “మహా భారత సంగ్రామం” అస్త్ర శస్త్రాలతో జరిగింది. ఎందుకంటే- అది “WAR AGE” కాబట్టి! కాని ఇప్పుడు ధర్మ శాస్త్రాలతో జరగవలసి ఉంది. ఎందుకంటే- ఇది “DIALOGUE AGE” కాబట్టి!
    Hari.S.babu:answer23
    ఒకవైపు గీతా-బైబిలు-ఖురానులని సరిపోల్చి "సమాంతర మౌఇక దృక్పధం" తెలియజెప్ప్తాను అంటూనే ఖురాను ఒక్కటే గొప్పది,మిగిలినవాటిల్లో తప్పులు ఉన్నాయి అంటూ నీ సొంత మతానికి దప్పు కొట్టుకుంటావు,ఇతర మతాల్లోఎ ఉనది లేనట్టు లేనిది ఉన్నట్టు వక్రీకరించే నువ్వు నైతికత,మానవత,ఐక్యత అంటూ సొల్లు కబుర్లు చెప్తున్నావు. - ముందు అవి నీలో ఉన్నాయని నిరూపించుకో; తర్వాత ఇతరలతో జెహాదుకుకి మహాభారత్ యుద్ధం పేరుపెట్టి చేద్దువు గానీ - బస్తీ మే సవాల్!

    ARE YOU READY FOR DIALOGUE WAR?

    ReplyDelete
    Replies
      Reply
  8. hari.S.babuJanuary 10, 2017 at 2:24 PM

    సమయం ఎక్కువ లేదు మిత్రమా - రణమా,శరణమా లేక మరణమా!

    ReplyDelete
    Replies
      Reply
  9. hari.S.babuJanuary 10, 2017 at 3:51 PM

    Abraham never stepped foot in Mecca. The Bible explains that Abraham lived last in Hebron, the main city in southern Canaan, until he died and was buried in the cave of Machpeiah(Genesis 15.9)near Hebron, a thousand miles from Mecca.

    ReplyDelete
    Replies
      Reply
  10. hari.S.babuJanuary 10, 2017 at 4:39 PM

    How Ahmed khureshee was tested and declared as the last prophet?
    by sitting between stout thighs of khadeejaa and crying aloud:-)

    ReplyDelete
    Replies
      Reply
  11. hari.S.babuJanuary 10, 2017 at 6:00 PM

    ALLAH used as a PIMP by PROPHET!

    ReplyDelete
    Replies
      Reply
  12. hari.S.babuJanuary 11, 2017 at 6:03 PM

    2017/01/10 1:52 PM
    మీకు మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి? అన్న పోస్టు దగ్గిర ఎన్ని ప్రశ్నలు వేసినా జవాబులు రాకపోవడం వల్ల నా బ్లాగులో హిందూమతం-క్రైస్తవం-ఇస్లాం నాకు ఉమ్మడి మతాలు అంటూ ఇతర మతాల్ని దొబ్బుతున్న ఒక కుపండితుడికి ఇదే నా సవాల్! అన్న పోష్టు ద్వారా బహిరంగముగా సవాలు చేస్తున్నాను.ఇది మీరు తప్పనిసరిగా ప్రతిస్పందించాల్సినదిగా భావిస్తున్నాను.ఒకవేళ మీరు సకాలంలో ప్రతిస్పందించకపోతే నా పని నేను మరింత ముందుగానే చేసుకుపోతానని ఇందు మూలముగా తెలియజేయడమైనది.ఉతకడం మొదలయ్యాక్ అమాత్రం పూర్తయ్యేవరకు ఆపను - ముందే చెప్తున్నా!

    సమయం ఎక్కువ లేదు మిత్రమా - రణమా,శరణమా లేక మరణమా!

    ReplyDelete
    Replies
      Reply
  13. hari.S.babuJanuary 12, 2017 at 1:23 PM

    chauvinism(noun):irrational belief that his or hers own country, race, group is great

    ReplyDelete
    Replies
      Reply
  14. hari.S.babuJanuary 17, 2017 at 5:44 PM

    వరస ఉతుకుడు మొదలైంది ఇక్కడ,కాసుకోండి!

    ReplyDelete
    Replies
      Reply
Add comment
Load more...

మీ అభిప్రాయాలు,సలహాలు,సూచనలు,సందేహాలు పంపగలరు
అందరూ చదువుకొనుటకు వీలుగా తెలుగులోనే వ్రాయవలెను.

← Newer Post Older Post → Home
Subscribe to: Post Comments (Atom)

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక...
  • 1.క్రైస్తవ పండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్ధాలు:"యేసు ఎవరు?"
    "యేసు పట్ల గల "మీ విశ్వాసం" ఏమిటి? అని మిమ్మల్ని ప్రశ్నిస్తే... " యేసును నేను దేవుని "గా విశ్వసిస్తున్నాను...
  • శుభవార్త: "సిలువ...బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ...
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ...
  • పుస్తక పఠనం వలన ప్రయోజనాలు ఎన్నో!
    ఒ కప్పుడు యువకుల చేతుల్లో సాహిత్య,సామాజిక రంగాలకు సంబంధించిన పుస్తకాలు విరివిగా కనిపించేవి.చదివిన పుస్తకాల గురించి విలువైన చర్చలు జరిగేవి.క...
  • క్రైస్తవపండితుల అపార్థాలు-బైబిల్ గ్రంధ యధార్థాలు
    నేటి క్రైస్తవ ధర్మం అంతా కల్పిత బోధనలతో నిండిపోయింది.నేటి చర్చి పాదర్ల బోధనలకు,బైబిల్ ఉపదేశాలకు సారూప్యమే లేదు.మానవుడు ముక్తి పొందాలంటే కల్...
  • ముష్తాఖ్ అహ్మద్ గారి సంచలన పుస్తకం.
                                                                                                Next Page పై పుస్తకం త్వరలో విడుదల కానుం...
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క...
  • వేద శాస్త్రాల ప్రకారం మాంసాహారం నిషిద్దమా?
     నేడు గోవధ నిషేదం ఒక రాజకీయ నినాధం తప్ప వేద నిషేధం కాదు.ఆనాడు ఆర్యులు కాని,వేద అనుచరులుగాని మాంసాహారులే.వారు చేసే యజ్ఞాలకు ఎన్నో అశ్వాలు,...
  • కొంతమంది ప్రముఖ బ్లాగర్లు "సాక్ష్యం మేగజైన్" పట్ల అపార్ధం!
    ఈమధ్యకాలంలో కొంతమంది బ్లాగర్లు "సాక్ష్యం మేగజైన్" పట్ల విపరీతమైన అపార్ధం చేసుకుని తమ,తమ బ్లాగులలో పరోక్షంగా పోస్టులు వ్రాయడం ప్రా...

Recent Comments

Blog Archive

  • ►  2024 (2)
    • ►  July (2)
  • ►  2021 (1)
    • ►  April (1)
  • ►  2020 (2)
    • ►  August (1)
    • ►  April (1)
  • ►  2019 (14)
    • ►  December (2)
    • ►  October (2)
    • ►  June (3)
    • ►  February (4)
    • ►  January (3)
  • ►  2018 (14)
    • ►  December (2)
    • ►  November (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  April (2)
    • ►  March (2)
    • ►  February (2)
  • ►  2017 (37)
    • ►  December (2)
    • ►  November (3)
    • ►  October (4)
    • ►  September (6)
    • ►  August (8)
    • ►  July (5)
    • ►  June (5)
    • ►  March (2)
    • ►  January (2)
  • ►  2016 (63)
    • ►  December (3)
    • ►  November (1)
    • ►  October (10)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (5)
    • ►  May (6)
    • ►  March (1)
    • ►  February (17)
    • ►  January (18)
  • ▼  2015 (123)
    • ►  December (12)
    • ►  November (4)
    • ►  October (8)
    • ►  September (13)
    • ►  August (7)
    • ►  July (12)
    • ▼  June (7)
      • రమజానుపై ముహమ్మద్ M.A.అభిలాష్ గారి పరిశోధాత్మక వ్య...
      • ముహమ్మద్ M.A.అభిలాష్ గారి కలం ద్వారా రంజాన్ గూర్చి...
      • పవిత్ర రంజాన్ మాసం గీతా-బైబిలు-ఖురాన్ ప్రకారం అందర...
      • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథ...
      • మన గీతా,బైబిలు,ఖురాన్ థర్మశాస్త్రాల ప్రకారం మీ జీ...
      • శ్రీకాంత్ చారి గారి ప్రశ్నలకు M.A.అభిలాష్ గారి జవా...
      • గీతా,బైబిల్,ఖురాన్ శాస్త్రాల ప్రకారం : దైవేతరుల ఆర...
    • ►  May (18)
    • ►  April (6)
    • ►  March (8)
    • ►  February (14)
    • ►  January (14)
  • ►  2014 (105)
    • ►  December (13)
    • ►  November (13)
    • ►  October (11)
    • ►  September (38)
    • ►  August (11)
    • ►  July (18)
    • ►  June (1)
  • ►  2013 (9)
    • ►  November (2)
    • ►  October (7)

Followers

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం

FB Follow

Sakshyam Magazine

Supporters



Copyright © Sakshyam Magazine | Designed by Jayati Creative