Posted by Sakshyam Magazine on Sunday, July 20, 2014

ప్రముఖ ధార్మిక ప్రసంగీకులు,రచయిత
M.A.అభిలాష్ గారి కలం నుండి జాలువారిన అద్భుత పరిశోధాత్మక రచన :
గీతాశాస్త్రం వెలుగులో....."
సృష్టికర్త - మనశ్శాంతి."
అసలు శాంతిని సాధించడం ఎలా?
శాంతిని సాధించాలని అనుకుంటున్న ప్రతి వ్యక్తి ఈ క్రింది ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు రాబట్టాలి.
- 1వ ప్రశ్న. ఆ యా వ్యవస్థల మౌలిక వర్గీకరణ ఏమిటి?
- 2వ ప్రశ్న. ఈ వ్యవస్థలు లేక లోకాలు స్వతహాగా ఉనికిలోనికి వచ్చాయా? అంటే అవి స్వయంభవులా? లేక వాటిని వివిధ శక్తులు కలసి సృష్టించారా?
- 3వ ప్రశ్న. ఆయా లోకాలను నిర్వహించే శ్క్తులు ఏమిటి? అవి స్వయంభవులా?
- 4వ ప్రశ్న. ప్రచండ శ్క్తిమాన్యులైన ఆయా దేవతలు సంపూర్ణంగా స్వాతంత్ర్యాన్ని కలిగి ఉన్నాయా? లేక పాక్షికంగా స్వాతంత్ర్యాన్ని కలిగి ఉన్నాయా?
పై ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు తెలుసుకున్నప్పుడు మాత్రమే మనిషి మనస్సుకు శాంతి లభించగలదు.అదెలా సాధ్యమో తెలుసుకోవాలంటే ఈ రచనను చదవాల్సిందే.'సృష్టికర్త - మనశ్శాంతి" అనే ఈ పుస్తకాన్ని "సాక్ష్యం మేగజైన్" పాఠకుల కోసం సీరియల్ రూపంలో అదించడం జరుగుతుంది.ఈ పుస్తకం మీ సందేహాలను,అభిప్రాయాలకు కూడా పుస్తకరచయిత నుండి సమాధానాలు అందించే ప్రయత్నం చేస్తాం.క్రింది పుస్తక అంశాలు ఇస్తున్నాము.వాటిపై దేనిని క్లిక్ చేసినా ఆ అంశం చదువుకోవడానికి వీలవుతుంది.లేదా...క్రింది
Next బటన్ క్లిక్ చేయడం ద్వారా సీరియల్ గా చదువుకోవచ్చు.
ఈ పుస్తకంలో చర్చించబడిన అంశాలు
- ఒక భక్తునికి సృష్టికర్తను గూర్చిన నిర్దిష్ట గుర్తింపు అవసరం లేదా?
- సృష్టికర్త అస్తిత్వ అవగాహన వల్ల మనశ్శాంతిని సాధించవచ్చా?
- సృష్టి-సృష్టికర్త రెండు వేర్వేరు అస్తిత్వాలు
- సృష్టి-సృష్టికర్త ఒకే అస్తిత్వం
- సృష్టి-సృష్టికర్త పదార్ధము మరియు అనాది
- గీతాశాస్త్రం వెలుగులో సృష్టికర్తకు చెందిన మౌలిక సమాచారం.
- పరా ప్రకృతి దైవ అస్తిత్వంలో భాగమా?
- పరాప్రకృతికి కూడా శ్రేష్ఠత్వము ఉన్నది కదా!
- మహనీయుల పట్ల మన సంబంధం ఎలా ఉండాలి?
- అశాంతికి మూలకారణం ఏమిటి?
- యజ్ఞములు అనగా ఏమిటి?
- తపస్సులు అనగా ఏమిటి?
- సృష్టికర్తను భోక్తగా గుర్తంచకపోతే అశాంతి ఎలా ఏర్పడుతుంది?
- సృష్టికర్తను భోక్తగా గుర్తిస్తే శాంతి ఎలా లభిస్తుంది?
- సమస్తలోకములకు,లోకేశ్వరులకు అధిపతి అంటే?...
- శాంతిని సాధించడం ఎలా?
- సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరునికి చెందిన కొన్ని మౌలిక లక్షణాలు.
- సర్వసృష్టికర్త సర్వేశ్వరుని మరికొన్ని లక్షణాలు
- సర్వసృష్టికర్త సర్వేశ్వరునికి చెందిన మరికొన్ని ప్రత్యకతలు
- ప్రశ్నలు - వాటి సమాధానాలు.
- సృష్టికర్తను గూర్చిన మూడు దృక్పధాలను గీతాశాస్త్రం సమర్ధిస్తుందా?
- సృష్టి-సృష్టికర్త రెండు వేర్వేరు అస్థిత్వాలు
- సృష్టి-సృష్టికర్త ఒకే అస్థిత్వం.
- సృష్టికర్త-సృష్టి పదార్ధం మరియు ఆత్మలు అనాది
- సర్వేశ్వరుని శాస్త్రీయ దృక్పధం పట్ల నిర్లక్ష్యం,దాని చేదు పరిణామాలు-ఒక మచ్చుతునక
- లాభ-నష్టాలు కలగటానికి మూలకారణం ఎవరు?
- సారాంశం
- మనిషికి లాభ-నష్టాలు ఎందుకు కలుగుతాయి?
- సర్వేశ్వరుడు సమస్త మానవులకు ఆత్మీయుడు
- అనుకూల మరియు ప్రతికూల ప్రవృత్తులంటే ఏమిటి?
- మానవులలోని ఒక చిన్న అధికారితో మైత్రి కష్టసాధ్యమైనప్పుడు సర్వోన్నతుడైన సర్వేశ్వరునితో ఎలా సాధ్యమవుతుంది?
- భక్తితో భజించటం ఎలా?
- ఈ విధంగా ఆచరిస్తే శాంతి నిజంగానే లభిస్తుందా?
Next Page --->
......................................................................................................................
మరిన్ని ధార్మిక రచనలు కోసం "ప్రముఖుల రచనలు" క్లిక్ చేయండి.