Posted by Sakshyam Magazine on Monday, October 2, 2017
ఆధునిక భౌతిక విజ్ఞాన శాస్త్ర పితామహుడు అల్బర్ట్ ఐనిస్టీన్ అందరికీ సుపరిచితుడే. ఆయన "మానవ జీవన పరిపూర్ణత"కు ఒక్క "భౌతిక విజ్ఞాన వికాసం (Material development) మాత్రమె సరిపోదు, దానితో పాటు "తాత్విక" (Philosophical) మరియు "ఆధ్యాత్మిక" (Spiritual) వికాసం కూడా జరగాలని ప్రగాడంగా కోరుకునే వాడు. (ఆధారం: 1879-1955, "Science, Philosophy and religion: a Symposium"-1941) దానికి గీతా-బైబిల్-ఖురాన్ గ్రంథాల సందేశం పట్ల ఆయన వ్యక్తం చేసిన ఘనమైన అభిప్రాయాలే ప్రబల తార్కాణం.
About the Bible:
"As a chid I received instruction both in the Bible and in the Talmud. I am a Jew, but I am enthralled by the luminous figure of the Nazarene. No one can read the Gospels without feeling the actural presence of Jesus. His personality pulsates in every word. No myth is filled with such life"
About the Bhagavad Gita:
"when i read the Bhagavad Gita and reflect about how god created this universe everything else seems so superfluous"
"I have made the Bhagavad Gita as the main source of my inspiration and guide for the purpose of scientific investigations and formations of my theories"
About the Quran:
The Quran is not a book of algebra or geometry but is a collection of rules which guides human beings to the right way, the way which greatest philosophers are unable to decline it"
-Albert Einstein
ఎంతో గొప్ప ఆధునిక భౌతిక విజ్ఞాన శాస్త్రవేత్త అయి కూడా అల్బర్ట్ ఐనిస్టీన్ గీతా-బైబిల్-ఖురాన్ గ్రంథాల సందేశాన్ని అంత ఘనంగా కీర్తిస్తున్నాడంటే దాని అనుసరణ వలన మానవాళికి ఎదో గొప్ప మేలే ఉండి ఉండాలి కదా!? అది మీకు తెలియాలంటే - మీరు మీ "సాక్ష్యం మేగజైన్"లో వచ్చే "
సౌశీల్య భారత్ నిర్మాణ దీపిక" అనే వ్యాస ధారావాహికను అధ్యయనం చేయవలసిందే!
Science without religion is lame, religion without science is blind - Albert Einstein
TAGS: "Geeta-Bible-Quran" in the eyes of Albert Einstein,Geeta-Bible-Quran-in-the-eyes-of-Albert-Einstein
Andhra,Telangana Teachers Notifications,10th,Inter,Degree,all Groups Model Papers and Question Papers, All Govt Jobs Notifications, latest job news...More. Please Visit the Teacherguide.in