Posted by Sakshyam Magazine on Thursday, June 29, 2017
సౌశీల్య భారత్-నిర్మాణ దీపిక : M.A.అభిలాష్
Syllabus giving well chosen information about each of the
major religions should be included as a part of the course in citizenship or general education to be introduced in schools and colleges. -
Kothari Commission.
సౌశీల్య భారత్-నిర్మాణ దీపిక : M.A.అభిలాష్ గారి పుస్తకం నుండి అంశాల వారీగా ఈ క్రింది విషయాలు ప్రచురించబడతాయి.
- అల్బర్ట్ ఐనిస్టీన్ దృష్టిలో "గీతా-బైబిల్-ఖురాన్"!
- The four main themes of the Kothari Commission were:
- మన "ఉమ్మడి లౌకిక ధర్మశాస్త్రం" అయిన "రాజ్యాంగ" ఆదేశాలు.
- హేతుబద్ధంగా ఆలోచించే ఆస్తిక-నాస్తిక మిత్రులకు మా మనవి.
- ధార్మిక ప్రజలలో పరివర్తన కలిగించేవి దృక్పదాలే గాని కర్మకాండలు కాదు!
- మన యువతను "నైతికం"గా తీర్చిదిద్దుకోవటం ఒక్కటే మన జాతికి హితకరం!
- ధార్మికులు "నైతికం"గా పతనం కావడానికి గల మూలకారణం ఏమిటి?
- మౌలిక ధార్మిక దృక్పధాల పరస్పర అవగాహన మన జాతి వికాసానికి ఒక ఆలంబన కాగలదు!
- "సమర్ధత పదర్శన"ను బట్టే కదా స్థానం లభించేది!
గీతా-బైబిల్-ఖురాన్ గ్రంధాల ఉమ్మడి మౌలిక సిద్ధాంతాలు
1.వ సిద్ధాంతం: ధర్మశాస్త్ర "ప్రబోధన"ల అనుసరణ తప్పనిసరి
2.వ సిద్ధాంతం: ధర్మశాస్త్ర "ప్రబోధన"లను తిరస్కరిస్తే "ఘోర పరిణామాలు"తప్పవు.
3.వ సిద్ధాంతం: ఈ సృష్టికి "కర్త ఒక్కడే" ఉన్నాడు.
4.వ సిద్ధాంతం: ఆయన మనుషులందరినీ "ఒకే వ్యక్తి" ద్వారా పుట్టించాడు.
5.వ సిద్ధాంతం: ఆయన ఈ సృష్టిని "కేవలం మనుషుల కొరకే" చేసాడు.
6.వ సిద్ధాంతం: ఆయన మనుషులను "పరీక్ష" చేయడానికి సృష్టించాడు
7.వ సిద్ధాంతం: ఆ పరీక్ష కొరకు ఆయన "మంచి-చెడు" అనే రెండు మార్గాలను ఏర్పరిచాడు.
8.వ సిద్ధాంతం: ఆ రెండు మార్గాలపై ఆయన "నిశితమైన నిఘా" పెట్టి ఉన్నాడు.
9.వ సిద్ధాంతం: "చెడు"ను "త్యజిస్తూ" మరియు "మంచి"ని ఆచరిస్తూ ఈ పరీక్షలో "సఫలం" అయిన వారికి "ఇహలోక తాత్కాలిక జీవితంలో "మేలు"కలుగుతుంది.
10.వ సిద్ధాంతం: అలాంటి వారికి "పరలోక శాశ్వత జీవితం"లో సకల సౌఖ్యాలతో కూడిన "స్వర్గ సుఖాలు" లభిస్తాయి. అక్కడ ఇక ఎన్నటికీ మరణం రాదు!
11.వ సిద్ధాంతం: "మంచి"ని "త్యజిస్తూ" మరియు "చెడు"ను ఆచరిస్తూ ఈ "పరీక్షలో "విఫలం" అయిన వారికి ఇహలోక తాత్కాలిక జీవితంలో "కీడు" సంభవిస్తుంది.
12.వ సిద్ధాంతం: అలాంటి వారికి "పరలోక శాశ్వత జీవితంలో "ఘోర నరక శిక్షలు" విధించబడతాయి. అక్కడ ఇక ఎన్నటికీ మరణం రాదు!
Andhra,Telangana Teachers Notifications,10th,Inter,Degree,all Groups Model Papers and Question Papers, All Govt Jobs Notifications, latest job news...More. Please Visit the Teacherguide.in