• Contact us
  • Privacy Policy
  • Disclaimer
  • About Us

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Rachabanda
  • About Us
  • Sitemap
  • More
    • Vedas
    • Bible
    • SL Wuss V2
    • SL Wuss V3
    • SL Super Fast

Recent Acticles

Home » ARTICLES » మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?

మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?

Posted by Sakshyam Magazine on Saturday, July 29, 2017
Label: ARTICLES

What-is-the-reason-for-the-blame-for-the-great-men
అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమూలలో లక్షలాది మంది ఋషులను నియమిస్తూ వచ్చాడు. దానికి గల ఆయన లక్ష్యం ఏమిటంటే, మానవకోటి ఆ మహానీయులను ఆదర్శంగా చేసుకోని, జీవనాన్ని సాగిస్తూ తమ జన్మను ఇహ-పరాలలో సార్థకం చేసుకోవాలన్నదే!

అయితే, మానవాళి దీనికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తించి, ఇహ-పరాలలో సర్వనాశనం అయిపోవాలన్నది మాయగాడి లక్ష్యం. దానికి గాను వాడు మానవులను మానవత, నైతికత పరంగా పతనం చేస్తూ పోతున్నాడు. మహానీయులపై అభాండాలకు గల కారణం ఇదే!

వాడి దుర్మార్గం ఎక్కడవరకు వెళ్లిపోయిందంటే; ప్రేమకు, త్యాగానికి, క్షమాశీలతకు ‘బంకోలాలు’ (lighthouses) గా నిలిచి ఉన్న శ్రీ రాముడు-శ్రీకృష్ణుడు-యేసు క్రీస్తు-ప్రవక్త ముహమ్మద్ వంటి మహానీయుల పవిత్ర చరిత్రలో సైతం కాలుష్యం సృష్టిచి,  ‘విలువల ఆదర్శం’ విషయంలో అనాథలుగా చేయాలని ప్రయత్నిస్తున్నాడు.

తన ఈ దుర్మార్గాన్ని అంచెలంచెలుగా ప్రారంభించాడు. మొదటగా, ఒక మహానీయుని వర్గం వారు ఎదుటి వర్గానికి చెందిన మహానీయుని విమర్శించేలా చేసాడు. ఇది అందరికీ తెలిసిందే. ఆ తరువాత, ఎవరి మహానీయుని వారే విమర్శించుకునేలా చేసాడు.

ఉదాహరణకు: రామాయణం రంకు, భారతం బొంకు అని కొందరు హిందువులు ఇంకా, యేసు హోమో సెక్సువల్ అని కొందరు క్రైస్తవులు అలాగే ఖురాన్ సాటానిక్ వర్సెస్ అని కొందరు ముస్లిములు స్వయంగా విమర్శించే విధంగా దుర్మార్గుడైన ఆ మాయగాడు ప్రేరేపించాడు. శ్రీ రాముడు-శ్రీకృష్ణుడు-యేసు క్రీస్తు-ప్రవక్త ముహమ్మద్ వంటి మహనీయులు, వందకు వందశాతమూ ఆదర్శనీయులు!

అదెలాగో ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి...
ఇక్కడ రెండు విషయాలు గమనార్హం. వాటిలో...

  • వారి జీవితాలను పరిశీలిస్తే, వాటిలో ప్రేమా-త్యాగాలకు, నైతికతా-మానవతా విలువలకు పరాకాష్ఠ ఆదర్శాలు కనిపిస్తున్నాయి.

అటువంటి వారిలో అంత దారుణమైన కౄరత్వం, భోగలాలసత్వం, వంచన బుద్ధి వంటి నేరపూరిత లక్షణాలు ఎలా వుంటాయి!? కాస్త ప్రశాంతంగా ఆలోచించండి.

  • స్వయంగా మన పూర్వీకులు కొన్ని వేల, వందల సంవత్సరాల నుండి వారిని దివ్య పురుషులుగా విశ్వసిస్తూ, అనుసరిస్తూ వస్తున్నారు.

దీని ప్రకారం- పక్షపాత, తీవ్రవాద వైఖరులు కలిగిన కొందరు హిందూ-క్రైస్తవ-ముస్లిం వ్యక్తులు మహానీయులపై ఏ విమర్శలైతే చేస్తున్నారో వాటి ప్రకారం, వారు తమ పెద్దలను మూర్ఖులుగా జమకట్టినట్లే కదా!

గ్రుడ్డి విమర్శ వేరు - పరిశీలన వేరు!
‘మహానీయుల విషయంలో అసలు ఎలాంటి ‘చర్చ’ చేయకూడదు’ అనటం ఒక విధమైన తీవ్ర వాదమైతే; ఎవరో ఏదో అన్నారని వారిపై అక్కసు పెంచుకొని అల్లరి చిల్లరగా, అలగా జనంగా మాటలాడుతూ ‘రచ్చ’ చేయటం మరొక విధమైన తీవ్రవాదం అవుతుంది. మత సామరస్యం చెడిపోయి, మత ఘర్షణలు ఏర్పడేది అలాంటి తీవ్రవాద మనస్కుల వలనే.

ఒకవైపు మహానీయులుగా కొనియడబడుతూనే మరొకవైపు మానవత-నైతికత-లైంగీక నేరాలకు పాల్పడినట్లు కనబడుతున్నట్లైతే, దాని గురించి తెలుసుకోవాలనిపిస్తే గౌరవప్రదమైన రీతిలో హూందాతనంతో పరిశీలించాలి లేక చర్చించాలి. ఇది ఉత్తముల లక్షణం.

ఎవరి మహానీయున్ని ఎవరూ ఏమీ చేయలేరు!!
కొందరు అవివేకులైన ముస్లిములు శ్రీ రాముడు-శ్రీకృష్ణుడు-యేసు క్రీస్తు వంటి మహనీయులను అవమానపరచి, వారిని నామ రూపాలు లేకుండా చేద్దామనుకుంటున్నారు. అది ఎప్పటికీ సాధ్యం కాని పని.

అలాగే, కొందరు అవివేకులైన కైస్తవులు శ్రీ రాముడు-శ్రీకృష్ణుడు-ప్రవక్త ముహమ్మద్ వంటి మహనీయులను అవమానపరచి, వారిని నామ రూపాలు లేకుండా చేద్దామనుకుంటున్నారు. అది ఎప్పటికీ సాధ్యం కాని పని.

అదే విధంగా కొందరు అవివేకులైన హిందువులు యేసు క్రీస్తు-ప్రవక్త ముహమ్మద్ వంటి మహనీయులను అవమానపరచి, వారిని నామ రూపాలు లేకుండా చేద్దామనుకుంటున్నారు. అది కూడా ఎప్పటికీ సాధ్యం కాని పని.

ఇక్కడ మహాత్మ గాంధీ అభిప్రాయం గమనార్హం.
“I don't expect India my dream to develop one religion i e; to be wholly Hindu or wholly Christian or wholly Musalman, but I want it be wholly tolerant with its Religions working side by side with one another”.      -Mahatma Gandhi said an interview of Yong India on 22-12-1927.

దీనిని బట్టి, ఒకరి ధార్మిక వ్యవస్థను మరొకరు సమూలంగా అంతం చేద్దామని చేసే ప్రయత్నం ఎప్పటికీ సఫహలం కాదు, కాబోదు!

దానికి సోవియట్ యూనియన్ ప్రబల గుర్తు!
దైవాతీత, ధర్మాతీత సాంఘీక వ్యవస్థ స్థాపన కొరకు చేసిన ప్రయత్నానికి రష్యా ప్రయోగం ప్రరాకాష్ఠ. అటువంటి ప్రయత్నం గత చరిత్రలో జరిగినట్లు ఆధారాలు లేవు. భవిష్యత్తులో జరిగే అవకాశమూ లేదు. ఎందుకంటే, 94 million అంటే సుమారు తొమ్మిది కోట్ల నలభై లక్షల మందిని హతమార్చి ఆ వ్యవస్థ స్థాపించబడింది. అలాగే బయటి ప్రపంచ గాలి సోకకుండా సుమారు డభై ఐదు సంవత్సరాలపాటు ఇనుప తెరలలో బంధించి ఉంచినప్పటికీ, వాటన్నిటినీ బ్రద్ధలు గొట్టు కొని దేవుడు-ధర్మము అనే దృక్పథాలు బయటకు వచ్చేసాయి. దేవాలయాలు, చర్చీలు, మసీదులు ఒక్కపెట్టున తెరుచుకున్నాయి.

‘సామూహిక ధార్మిక భావజాలాన్ని అంతం చేయటం ఎన్నటికీ సాధ్యంకాబోదు’ అనే విషయానికి ‘సోవియట్ యూనియన్ ప్రబల గుర్తు!’

అలాగే ‘వివిధ ధార్మిక వర్గాల గుర్తింపులను అంతంచేయ సాధ్యం కాదు’ అనటానికి కూడా ఆ పరిణామం ఒక ఆధారమే! అయినప్పటికీ అటువంటి ప్రయత్నం చేయ బూనటం చేజేతులారా తమ జీవిత కాలాన్ని నాశనం చేసుకోవటమే కాగలదు.  చరిత్ర నుండి గుణపాఠం గరిపిన వారే విజేతలు. దానిని విస్మరించిన వారే పరాజితులు అన్నదీ చరిత్ర పాటమే కదా!

ఈ నేపథ్యంలో... ఏమైనా చేతనైతే; వివిధ ధార్మిక వర్గాలలో ఏర్పడిన మూఢత్వాన్ని, అజ్ఞానాన్ని వారి వారి ధర్మశాస్త్రాల ప్రభోదనల ఆధారంగా సరి చేయటానికి ప్రయత్నించాలి. మహాత్మ గాంధీ  చెప్పినట్లు, వివిధ మత వర్గాల మధ్య మత సామరస్యం పెంపొందించటానికి పాటుపడాలి. దానికి విరుద్ధంగా శ్రీ రాముడు-శ్రీకృష్ణుడు-యేసు క్రీస్తు-ప్రవక్త ముహమ్మద్ వంటి మహానీయులను పరస్పరం ఘోరంగా విమర్శిస్తూ, మత వర్గాల మధ్య అగాధాలను పెంచుతూ మన హిందూ జాతి విచ్చిన్నానికి కారకులు కారాదు. మన జాతిని బలోపేతం చేసే విధానాన్ని అనుసరించే సద్భాగ్యాన్ని సర్వోన్నతుడైన సర్వేశ్వరుడు మనందరికీ ప్రసాదించునుగాక. తథాస్తు! - జై హింధ్!
What is the reason for the blame for the great men?
M.A.Abhilash
tmcnewstmc@gmail.com
9848516362

20 Responses to "మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?"

  1. hari.S.babuJuly 23, 2017 at 8:43 AM

    ఆర్యా,
    మీరు నిజంగా మంచివారేనా?ఎందుకంటే,"మంచి మనిషికి ఒక మాత,మంచి గొడ్డుకు ఒక దెబ్బ" చాలు వాటిని చెడుదారి నుంచి మళించటానికి అని పెదలు చెప్పిన్న మాట.అంటే,రెండవసారి చెప్పించుకోకుండా ఉందటమే మంచితనానికి గుర్తు.కానీ మీ పద్ధతి మరొకలా ఉంది,ఏమిటి మీ వ్యాసంలోని అసలు విషయం?మెరు ప్రస్తావించిన విషయం పట్ల మీకు ఉన్న నిబద్ధత ఏపాటిది?

    1).వాడి దుర్మార్గం ఎక్కడవరకు వెళ్లిపోయిందంటే; ప్రేమకు, త్యాగానికి, క్షమాశీలతకు ‘బంకోలాలు’ (lighthouses) గా నిలిచి ఉన్న శ్రీ రాముడు-శ్రీకృష్ణుడు-యేసు క్రీస్తు-ప్రవక్త ముహమ్మద్ వంటి మహానీయుల పవిత్ర చరిత్రలో సైతం కాలుష్యం సృష్టిచి, ‘విలువల ఆదర్శం’ విషయంలో అనాథలుగా చేయాలని ప్రయత్నిస్తున్నాడు.

    2).ఉదాహరణకు: రామాయణం రంకు, భారతం బొంకు అని కొందరు హిందువులు ఇంకా, యేసు హోమో సెక్సువల్ అని కొందరు క్రైస్తవులు అలాగే ఖురాన్ సాటానిక్ వర్సెస్ అని కొందరు ముస్లిములు స్వయంగా విమర్శించే విధంగా దుర్మార్గుడైన ఆ మాయగాడు ప్రేరేపించాడు. శ్రీ రాముడు-శ్రీకృష్ణుడు-యేసు క్రీస్తు-ప్రవక్త ముహమ్మద్ వంటి మహనీయులు, వందకు వందశాతమూ ఆదర్శనీయులు!

    3).కొందరు అవివేకులైన ముస్లిములు శ్రీ రాముడు-శ్రీకృష్ణుడు-యేసు క్రీస్తు వంటి మహనీయులను అవమానపరచి, వారిని నామ రూపాలు లేకుండా చేద్దామనుకుంటున్నారు. అది ఎప్పటికీ సాధ్యం కాని పని.

    సుభాషితాలు,సలహాలు,హెచ్చరికలు చాలా బాగున్నాయి.కానీ }శ్రీరామూదూ,శ్రీకృష్ణూడూ అవతారపురుషులు అవుతారా?" అని ప్రశ్నిచుతూ వ్యాసంలో కాదని నిరూపించుతూ ఇక్కడ జరిగిన ప్రయత్నాల సంగతీఎమిటి?ఎవరిని మీరు "వాడు ఇదంత అచేస్తున్నాడు!" అని అంటూన్నారో తెలుద్సుకోఅచ్చునా?మీరు చేసిన సౌశెల్యభారత్ ప్రస్తావనకి నేను ఆల్ ది బెస్ట్ ఎందుకు చెప్పానోతెలుసా!అవి అందరూ ఆచరించదగినవీ,పైగా సనాతన ధర్మం వాటిని సమర్ధిస్తున్నది కాబట్టి.మంచినిన్ చెబితే ఎవరొ విమర్శించరు - కానీ "తన ఈ దుర్మార్గాన్ని అంచెలంచెలుగా ప్రారంభించాడు. మొదటగా, ఒక మహానీయుని వర్గం వారు ఎదుటి వర్గానికి చెందిన మహానీయుని విమర్శించేలా చేసాడు" అని మీరు తప్పు అంటున్న పని ఇకడ జరిగింది!దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు?

    1).యేసు బోధనలలో దేవుడెవరు? అని అడుగుతూ రాసిన వ్యాసంలో క్రైస్తవుల యేసు కూడా మా అల్లాని గురించే చెప్పాడు అని తేల్చి చెప్పెయ్యటం,
    2). యేసువారు నిజంగానే పునరుత్థానుడా? అని అడుగుతూ అది జరగలేదని చెపొతూ క్రైస్తవ మరగ్రంధాలను తప్పు పట్టటం,
    దేనికి సాక్ష్యం?
    రెండు పనులూ మీరే చెయ్యడం అంటే మొదట తప్ప్పు చెయ్యడం,తర్వాత లెంపలు వాయించుకోవడం అవుతుంది - ఎన్నిసార్లు ఆడతారు ఈ నాటకాన్ని?

    P.S:అందుకే అటువంటి పోష్టుల్ని తొలగించమని చెప్పినప్పుడు "కొంతమంది ముస్లిములు చేసే భయానక హింసను ఇస్లాంతో ముడి పెట్టడం భావ్యం కాదు. చివరికి అది ఏమతమైనా కావచ్చు. స్వచ్చమైన హిందూ ధర్మాన్ని స్థాపించే మా ప్రయత్నానికి సహకరించండి. అలాగే హిందూత్వం పేరు చెప్పి వేళ్ళూనుకున్న మూఢ నమ్మకాలను తీసే ప్రయత్నం చేయండి. సాక్ష్యం మేగజైన్ లోని ఆర్టికల్స్ ను కాదు." అని నాకు సలహా ఇవ్వడంలో మీ ఉద్దేశం ఏమిటి?"ఎదుటివారికి నీతులు చెబితాం,మేము చహ్ర్సేది మానం" అని కాదా!

    ReplyDelete
    Replies
      Reply
  2. hari.S.babuJuly 24, 2017 at 3:52 PM

    ఆర్యా,
    మీరు నిజంగా మంచివారేనా?ఎందుకంటే,"మంచి మనిషికి ఒక మాత,మంచి గొడ్డుకు ఒక దెబ్బ" చాలు వాటిని చెడుదారి నుంచి మళించటానికి అని పెదలు చెప్పిన్న మాట.అంటే,రెండవసారి చెప్పించుకోకుండా ఉందటమే మంచితనానికి గుర్తు.కానీ మీ పద్ధతి మరొకలా ఉంది,ఏమిటి మీ వ్యాసంలోని అసలు విషయం?మెరు ప్రస్తావించిన విషయం పట్ల మీకు ఉన్న నిబద్ధత ఏపాటిది?

    1).వాడి దుర్మార్గం ఎక్కడవరకు వెళ్లిపోయిందంటే; ప్రేమకు, త్యాగానికి, క్షమాశీలతకు ‘బంకోలాలు’ (lighthouses) గా నిలిచి ఉన్న శ్రీ రాముడు-శ్రీకృష్ణుడు-యేసు క్రీస్తు-ప్రవక్త ముహమ్మద్ వంటి మహానీయుల పవిత్ర చరిత్రలో సైతం కాలుష్యం సృష్టిచి, ‘విలువల ఆదర్శం’ విషయంలో అనాథలుగా చేయాలని ప్రయత్నిస్తున్నాడు.

    2).ఉదాహరణకు: రామాయణం రంకు, భారతం బొంకు అని కొందరు హిందువులు ఇంకా, యేసు హోమో సెక్సువల్ అని కొందరు క్రైస్తవులు అలాగే ఖురాన్ సాటానిక్ వర్సెస్ అని కొందరు ముస్లిములు స్వయంగా విమర్శించే విధంగా దుర్మార్గుడైన ఆ మాయగాడు ప్రేరేపించాడు. శ్రీ రాముడు-శ్రీకృష్ణుడు-యేసు క్రీస్తు-ప్రవక్త ముహమ్మద్ వంటి మహనీయులు, వందకు వందశాతమూ ఆదర్శనీయులు!

    3).కొందరు అవివేకులైన ముస్లిములు శ్రీ రాముడు-శ్రీకృష్ణుడు-యేసు క్రీస్తు వంటి మహనీయులను అవమానపరచి, వారిని నామ రూపాలు లేకుండా చేద్దామనుకుంటున్నారు. అది ఎప్పటికీ సాధ్యం కాని పని.

    సుభాషితాలు,సలహాలు,హెచ్చరికలు చాలా బాగున్నాయి.కానీ }శ్రీరామూదూ,శ్రీకృష్ణూడూ అవతారపురుషులు అవుతారా?" అని ప్రశ్నిచుతూ వ్యాసంలో కాదని నిరూపించుతూ ఇక్కడ జరిగిన ప్రయత్నాల సంగతీఎమిటి?ఎవరిని మీరు "వాడు ఇదంత అచేస్తున్నాడు!" అని అంటూన్నారో తెలుద్సుకోఅచ్చునా?మీరు చేసిన సౌశెల్యభారత్ ప్రస్తావనకి నేను ఆల్ ది బెస్ట్ ఎందుకు చెప్పానోతెలుసా!అవి అందరూ ఆచరించదగినవీ,పైగా సనాతన ధర్మం వాటిని సమర్ధిస్తున్నది కాబట్టి.మంచినిన్ చెబితే ఎవరొ విమర్శించరు - కానీ "తన ఈ దుర్మార్గాన్ని అంచెలంచెలుగా ప్రారంభించాడు. మొదటగా, ఒక మహానీయుని వర్గం వారు ఎదుటి వర్గానికి చెందిన మహానీయుని విమర్శించేలా చేసాడు" అని మీరు తప్పు అంటున్న పని ఇకడ జరిగింది!దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు?

    1).యేసు బోధనలలో దేవుడెవరు? అని అడుగుతూ రాసిన వ్యాసంలో క్రైస్తవుల యేసు కూడా మా అల్లాని గురించే చెప్పాడు అని తేల్చి చెప్పెయ్యటం,
    2). యేసువారు నిజంగానే పునరుత్థానుడా? అని అడుగుతూ అది జరగలేదని చెపొతూ క్రైస్తవ మరగ్రంధాలను తప్పు పట్టటం,
    దేనికి సాక్ష్యం?
    రెండు పనులూ మీరే చెయ్యడం అంటే మొదట తప్ప్పు చెయ్యడం,తర్వాత లెంపలు వాయించుకోవడం అవుతుంది - ఎన్నిసార్లు ఆడతారు ఈ నాటకాన్ని?

    P.S:అందుకే అటువంటి పోష్టుల్ని తొలగించమని చెప్పినప్పుడు "కొంతమంది ముస్లిములు చేసే భయానక హింసను ఇస్లాంతో ముడి పెట్టడం భావ్యం కాదు. చివరికి అది ఏమతమైనా కావచ్చు. స్వచ్చమైన హిందూ ధర్మాన్ని స్థాపించే మా ప్రయత్నానికి సహకరించండి. అలాగే హిందూత్వం పేరు చెప్పి వేళ్ళూనుకున్న మూఢ నమ్మకాలను తీసే ప్రయత్నం చేయండి. సాక్ష్యం మేగజైన్ లోని ఆర్టికల్స్ ను కాదు." అని నాకు సలహా ఇవ్వడంలో మీ ఉద్దేశం ఏమిటి?"ఎదుటివారికి నీతులు చెబితాం,మేము చేసేది మానం" అని కాదా!

    ReplyDelete
    Replies
      Reply
  3. hari.S.babuJuly 25, 2017 at 12:23 PM

    ముష్టాఖ్ అహ్మద్

  4. hari.S.babuJuly 25, 2017 at 1:05 PM

  5. hari.S.babuJuly 27, 2017 at 9:44 AM

    IF YOU TRY TO SABOTAGE HINDUISM I WILL DEFINITELY SABOTAGE YOUR RELIGION - JUST FOLLOW YOUR OWN RELIGION PEACEFULLY. DON'T IRRITATE HINDUS!

    ReplyDelete
    Replies
      Reply
  6. hari.S.babuJuly 27, 2017 at 9:45 AM

    IF YOU TRY TO SABOTAGE HINDUISM I WILL DEFINITELY SABOTAGE YOUR RELIGION - JUST FOLLOW YOUR OWN RELIGION PEACEFULLY. DON'T IRRITATE HINDUS!

    ReplyDelete
    Replies
      Reply
  7. hari.S.babuJuly 27, 2017 at 9:45 AM

    IF YOU TRY TO SABOTAGE HINDUISM I WILL DEFINITELY SABOTAGE YOUR RELIGION - JUST FOLLOW YOUR OWN RELIGION PEACEFULLY. DON'T IRRITATE HINDUS!

    ReplyDelete
    Replies
      Reply
  8. hari.S.babuJuly 31, 2017 at 9:27 PM

    Hello Mr.Abhilash,
    =======================
    A year after his arrival in Medina, and thirteen years after his ‘call’, the apostle of Allah prepared himself for war in obedience to the command of Allah that he should attack the idolaters. He was then fifty‑three years old.

    Religious hostility and a measure of personal resentment against the Quraysh idolaters were deeply implanted in the mind of the apostle. He had sworn vengeance against them and, now that his followers were settled in Medina, he felt the time had come to make good his threats.

    Not far from Medina was the main caravan route which the Quraysh used in their trade with the north. Frankincense, silk, precious metals and leather passed regularly back and forth between Mecca, Syria, Abyssinia, and the Yemen. The prizes were too rich not to add an irresistible weight to basically religious and political impulses. And attack on the caravans of the Quraysh meant an attack on what was simultaneously their weakest and most valued link.

    This was the first occasion on which the white banner of Muhammad was seen. Muhammad sent out from Medina sixty or eighty of the Emigrants, led by Ubayda; none of the Helpers accompanied them. They rode as far as the water in the Hijaz and there found a great trading caravan of Quraysh from Mecca. There was no battle, but Sad shot an arrow which was the first arrow shot in Islam. Then the parties separated. Two men fled from the Unbelievers to join the Muslims; these were al‑Miqdad and Utba.

    At the same time, the apostle sent his uncle, Hamza, with thirty riders to the sea‑coast at al‑Is; there they met a party of three hundred men from Mecca, led by Abu Jahl, but a man named Majdi ‑who was on good terms with both sides ‑mediated between them and they separated without coming to blows. Hamza also bore a white banner which had been tied on by Muhammad, and some say that this was the first time the banner was seen; but his expedition and that of Ubayda occurred at the same time and this has caused the confusion.

    The apostle himself next went forth in search of the Quraysh and reached Buwat, in the direction of Radwa. But he returned to Medina without encountering his enemies and remained in Medina for some weeks before he again went forth. He passed through the valley of the Banu Dinar, then through Fayfau‑l-Khabar, then halted under a tree in the valley of Ibn Azhar. Food had been prepared for him nearby; there he prayed, and there his mosque is. He and his companions ate, and the very spot on which his cooking‑vessel stood is still known. He continued his journey until he reached al‑Ushayra in the valley of Yanbu and remained there for a month, forming alliances with neigh­bouring tribes along the sea‑coast, before returning to Medina. He encountered no enemies, the caravan from Mecca ‑ com­manded by Abu Sufyan ‑ having passed before he reached al‑Ushayra.

    CONTINUIMG BELOW

    ReplyDelete
    Replies
      Reply
  9. hari.S.babuJuly 31, 2017 at 9:28 PM

    CONTINUEING FROM ABOVE
    When he returned from the expedition to al‑Ushayra, the apostle remained at Medina for only ten nights before he had to sally out against one Kurz, who had plundered the herds of Medina. He marched as far as the valley of Safawan in the region of Badr, but was unable to overtake Kurz, and returned to Medina, where he remained for a further two months. This was the first expedition to Badr.

    Shortly after this expedition to Badr the apostle sent Abdullah b. Jahsh and eight Emigrants on a journey. He gave a letter to Abdullah, but ordered him not to read it till the end of a two days' march; he also told him to avoid giving offence to any of his companions.

    After Abdullah had marched two days' journey, he opened the letter, and found it contained the following instructions: 'Go on to Nakhla, between Mecca and Al‑Taif, and keep watch over the Quraysh there and bring back news of their business.' Abdullah said, 'I read and obey!' Then he told his companions about the letter, and added, 'He has also prohibited me from forcing any one of you to do anything against his will. If, therefore, any of you wishes to earn martyrdom, let him come with me; but if not, let him go back.' All his companions went with him, and none remained behind, but at Bahran two of the travellers lost the camel which they had been riding in turns and they fell behind to look for it. Abdullah marched on with the rest of his companions to Nakhla, where they came upon a Quraysh caravan laden with raisins, tanned hides, and various other goods., and accompanied by four men.

    When the caravan saw Abdullah and his companions they were afraid because they had alighted so near to them, but when Ukkasha – whose head was shaved like that of a pilgrim – approached them, they recovered their confidence and said, “These are pilgrims, and we need have no fear of them.’

    This took place on the last day of the sacred month Rajab [October]. Abdullah and his companions conferred among themselves: ‘If we allow these people to continue and reach sacred territory tonight, they will be safe from us; but if we attack them now, we profane the sacred month.’ And they vacillated and hesitated to attack, but at last mustered up their courage and agreed to slay as many of the Quraysh as they could, and take possession of what they had with them. So Waqid shot an arrow and killed one of the Quraysh, two others were made prisoner, and the fourth fled.

    Then Abdullah, with his companions, the caravan, and the prisoners, returned to Medina, saying, One fifth part of our plunder belongs to the apostle of Allah.’ This was before Allah had made it encument on Believers to give up a fifth part of any booty to Him. One fifth of the caravan was set aside for the apostle of Allah, and Abdullah distributed the rest anong his companions.

    When they arrived at Medina, however, the apostle said, 'I did not command you to fight in the holy month, and he walked away from the caravan and the prisoners, and refused to take anything from them. The captors were crestfallen and decided they were doomed, and their Muslim brethren too, reproved them for their deed. In Mecca, the Quraysh were saying: “Muhammad and his companions have violated the sacred month; they have shed blood in it, and taken booty, and captured prisoners.’ The Jews interpreted the event as a bad omen for the apostle.

    When speculation on the subject became widespread Allah revealed these words to His apostle: 'They will ask thee about the sacred month and the fighting. Say "To fight in the sacred month is a matter of grave import, but to obstruct the worship of Allah and not to believe in Him, to prevent men from entering the holy mosque or to drive them out of it, these are of even graver import." '

    CONTINUEING BELOW

    ReplyDelete
    Replies
      Reply
  10. hari.S.babuJuly 31, 2017 at 9:28 PM

    CONTINUEING FROM ABOVE
    So the apostle of Allah took possession of the caravan and the prisoners. The Quraysh sent men to negotiate for the ransom of the prisoners, but the apostle replied that he could not release them until the two Emigrants who had fallen behind Abdullah to look for their camel returned, because he feared the Quraysh might have met and harmed them. 'If you have killed them, we shall kill our prisoners,' he said. But the two wanderers returned and the apostle released the prisoners, one of them making profession of Islam and remaining in Medina with Muhammad.

    When Allah made plunder permissible He allowed four parts to those who had won it, and one part to Himself and to His apostle, exactly as Abdullah had done with the captured caravan.

    This was the occasion when the first booty was taken by the Muslims, when the first prisoners were taken by the Muslims and when the first man was slain by the Muslims. It was eighteen months since the Emigrants had arrived in Medina.
    =======================
    Is this type of banditry is religion and You are preaching that Idolatry is more heinious than these atrocious looting?

    ReplyDelete
    Replies
      Reply
  11. hari.S.babuAugust 5, 2017 at 1:18 PM

    ఆర్యా,
    మీ బ్లాగు వద్ద నేను చేసిన చాలెంజి ప్రకారం ఇస్లాం యొక్క వాస్తవ స్వరూపం గురించి మొత్తం 18 వ్యాసాలు పూర్తి చేశాను.ఈ వ్యాసాలు మొదలుపెట్టటానికి కారణం ఏమిటో మీకూ తెలుసు.ఇక్కడ ఖురాను-బైబిలు-గీత నా ఉమ్మడి ధర్మశాస్త్రాలు అని చెప్పుకుంటూనే ఖురాను మాత్రమే లోపరహితమైనది మిగిలిన మతాలలో తప్పులు ఉన్నాయి అన్న పద్ధతిలో వ్యవహరిస్తున్న ముష్టాఖ్ అహ్మద్ అభిలాష్ గారికి వారు చేస్తున్న తప్పు ఏమిటో చెప్పీన తర్వాత కూడా ఆ తప్పును వారు సరిదిద్దుకోలేదు,వ్యాసాల స్వభావములోనూ మార్పు రాలేదు.

    మీరు పదే పదే "అన్ని మతాలనూ విశ్లేషించి మూడ్ఢనమ్మకాల్ని వ్యతిరేకించటమే తప్ప మేము ఏ తప్పూ చేయడం లేదు - ఒక మతం గొప్ప ఒక మతం దిబ్బ అని మేము ఎక్కడా అనటం లేదు" అంటున్నప్పటికె వ్యాసాల్ ధోరణి మాత్రం అట్లా లేదు.ఉదాహరణకి మీ బ్లాగు ప్రారంభమైన మొదటి నెలలోనే అనగా 2013 అక్టోబరు నెలలోని "వేదశాస్త్రాల ప్రకారం పునర్జన్మలున్నాయా?" అనే వ్యాసం యొక్క సారం,లక్ష్యం ఏమిటి?ఆ వ్యాసంలో ఉన్న తప్పు ఏమిటో అక్కడే చెప్పాను:

    1.మీరేమి చెప్పదల్చుకున్నారో నాకర్ధం కాలేదు.పునర్జన్మలు,పరలోకం అనేవి రెండూ ఆధునిక విజ్ఞాన శాస్త్రపు రీజనింగు వాడకపోతే చక్కగా యే వైరుధ్యమూ లేకుండా వొదిగి పోతాయి కదా!

    2.ఈ పునర్జన్మ సిద్ధాంతానికి సంబంధించిన ఆలోచనలు,నమ్మకాలన్నిటిని,ఆధునిక విజ్ఞాన శాస్త్రం,జీవితం గురించి నేడు తెలుసుకున్న యదార్ధాలు పూర్తిగా కొట్టిపారేశాయి.
    ??విజ్ఞాన శాస్త్రం రెంటినీ కొట్టి వేస్తుంది కదా?

    3.జంతు, వృక్ష శాస్త్ర సంబంధమయిన కలగాపులగపు విషయాలతో స్పృహ అనే కొత్త పదాన్ని చేరుస్తున్నారు ఇప్పటికే వున్న గందరగోళపు పదాల లిష్టు లోకి!

    4.ఆధునిక శాస్త్ర విజ్ఞానం అనేదాన్ని ఇందులోకి లాక్కొస్తే మొత్తం పరలోకం కూడా యెగిరిపోతుంది - అబధ్ధమై పోతుంది.కాబట్టి పునర్జన్మలు - పరలోకం అనే జంటల్లో యేదో ఒకటి అబధ్ధమై పోయి మరొకటి నిజం కావడం జరగదు.

    అదే నెలలో "పరలోక విశ్వాసం - ప్రాచీన భారతదేశం" అనే వ్యాసం కూడా ఉంది.ఈ రెండింటిలోనూ వ్యాసరచయిత ఇస్లాము పరలోకం అన్న భావనని సమర్ధిద్తుంది గాబటి హిందూమతంలో పరలోక భావన ఉండటాన్ని సమర్ధిస్తున్నాడు.ఇస్లాము పునర్జన్మని వ్యతిరేకిస్తుంది గాబటి హిందూమత గ్రంధాలలో తన వాదనని సమర్ధించే శ్లోకాల్ని మత్రమే పూర్తి అర్ధం కూడా తెలుసుకోకుండా కాపె/పేష్టు చేసి వాటి పక్కనే ఉన్న తన వాదనకి భిన్నమైన విషయాలని కావాలని వొదిలేసీ హిందువులు కూడా పునర్జన్మని మూఢనమ్మకం వలె పరిగణించాలని ప్రతిపాదిస్తున్నాడు.దీని లక్ష్యం "హిందూమతాన్ని ఇస్లాముకు ట్రూకాపీలా మార్చడం" అని చిన్నప్[ఇలవాడు కూడా తెలుసుకోగలడు!అయినా "మేము హిందూమతాన్ని ఇస్లాముకి ట్రూకాపీలా తయారుచేయ్యడం ఏమిటండోయ్!మీరు మేము చెయ్యని తప్పుల్ని మాకు ఆపాదిస్తున్నారు!" అని వాదించడమే తప్ప మీ ధోరణిని మార్చుకోవడం లేదు.

    మూడు మతాలని మీకు ఉమ్మడి మతాలు అని చెప్పుకుంటూ హిందూమతం,క్రైస్తవం అనే రెండు మతాల్లోనే తప్పులు ఉన్నాయన్నట్టు వాటిని సంస్కరించుకోవాలని సలహాలు ఇవ్వడం,ఇస్లాం విషయాని కొచ్చేసరికి యెవరయినా తప్పులున్నాయని చెప్పినా అవి కేవలం అపార్ధాలు మాత్రమేనని వాటిలో ఏ దోషమూ లేదని సమర్ధించుకోవడానికి ప్రయత్నించడం దేన్ని సూచిస్తుంది?మిగిలిన రెండు మతాలలోనూ మీ మతంలో ఉన్నవి మాత్రం సమర్ధించి మీ మతంలో లేనివి ఉంటే వాటిని విమర్శిస్తూ కూడా అవి నా ఉమ్మడి మతాలు అని చెప్పుకోవడం ఎట్లా సాధ్యం?బహుశా వాటిని విమర్శించే హక్కు నాకుంది అని చెప్పడానికి ఈ ఉమ్మడి మతాలు అనే పదాన్ని వాడుకుంటున్నారు కాబోలు!

    మీ బ్లాగులో ఈ ధోరణీని ఆపదల్చుకున్నారా?ఇంకా కొనసాగించాలని అనుకుంటున్నారా?
    CONTINUEING BEKOW

    ReplyDelete
    Replies
      Reply
  12. hari.S.babuAugust 5, 2017 at 1:18 PM

    CONTIBUEING FROM ABOVE
    నేను ఒకసారి దేన్నయినా పట్టించుకుంటే దాని అంతు చూసేవరకు వదలను.మీ బ్లాగులో వివాదాస్పదమైన పోష్టుల్ని ఇప్పటికే ఒక వర్డ్ డాక్యుమెంటులోకి యెక్కించేశాను - ఎందుకో తెలుసా?మీమీద లీగల్ కేసు వేసే ఆలోచన కూడా ఉంది నాకు.ఒక మతాన్ని ప్రచారం చేసుకోవడం కోసం ఇతర మతాలన్నీ మసిబొగ్గులు మా మతమొక్కటే సుద్దపూస అనటం చిన్న విషయం కాదు.

    కేవలం కామెంట్లు ప్రచురించి మౌనంగా ఉండిపోవటం కాదు,ఈ బ్లాగు యొక్క సాంకరెతికమైన యజమాని నుంచి అధికారికమైన జవాబు కావాలి.క్రైస్తవ మతం గురించి కూడా మీరు చేస్తున్నది తప్పే - క్ర్తైస్తవుణ్ణి కాకపోయినా నేను ఆ తప్పుల్ని కూదా నిరూపించగలను.కానీ అది నాకు అనవస్రమైన విషయం.నేను హిందువుని.నా మతం గురించే పట్టించుకుంటున్నాను.హిందొమతం గురించి వివాదాస్పదమయిన వ్యాసలన్నిటినీ తీసెయ్యాల్సిందే!

    P.S:ఇప్పటికీ నేను,ఇతర హిందివులు చెప్తున్నది ఒకటే - మీకు తెలియని హందూమతం గురించి తెలిసినట్టు వాగకుందా మీకు తెలిసిన ఇస్లాము గురించి ఎంత గొప్పగా పొగుడుకున్న అమాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఇవ్వాళ్టి హిందువులు నిన్నటి హిందువుల్లాగే ఉన్నారనుకూనే అమాయకత్వాన్ని వొదిలి కళ్ళముంది కనబడుతున్న వాస్తవాని గమనించండి.మోదీ ఒక్కడి మీదే పడి ఎంతాకాల్మ్ ఏదూస్తారు?యోగి ఆదిత్యస్వామి,సుబ్రమణ్య స్వామి - ఇలా ఎంతోమంది కనిపిస్తారు.హిందువులు కళ్ళు తెరిచారు!వీళ్ళని ఆపడం కష్టం!ఎడ్డెం తెడ్డెం పన్లు చేస్తే మీకే నష్టం!

    ReplyDelete
    Replies
      Reply
  13. Sakshyam EducationAugust 5, 2017 at 8:13 PM

    హరిబాబుగారూ! మీరు ఎంత దారుణంగా అడ్డదిడ్డంగా మీ బ్లాగులో పోస్టులు వ్రాసినా వచ్చే నష్టమేమీ లేదు. ఇకపోతే మీరు సరైన అవగాహన లేకుండా, ఎక్కడెక్కడో ఎవరో వ్రాసినా అర్ధరహితమైన పుస్తకాలు చదివేసి దానికి మరింత మీ సొంత పాండిత్యం జోడించి విమర్శలు గుప్పించడం వలన ఉపయోగం ఏముంది? మీకు వృధా ప్రయాస తప్ప. దీనిలోకి మళ్ళీ మోడిగారిని లాగడం ఎందుకు? ఆయనకు మేము వ్యతిరేకమన్న మాయనమ్మకాన్ని మా బ్లాగ్ వీక్షకులకు కలిగించే ప్రయత్నమా? మీరు ఇప్పటివరకూ వ్రాసినవి పిట్టకధలు తప్ప ఈ బ్లాగు వ్యాసాల పట్ల శాస్త్రీయంగా చర్చించారా? ఈ సాక్ష్యం బ్లాగ్ లో ఎంతోమంది రచయితలు తమ,తమ వ్యాసాలు వ్రాస్తున్నారు. వాళ్ళ వ్యాసాల క్రిందే వారి యొక్క మెయిల్ గాని, ఫోన్ నంబర్ గాని అందిస్తున్నాము. మీకు అభ్యంతరాలున్నా, అభిప్రాయాలు వారితో కాంటాక్ట్ కావచ్చు. ఇది మానేసి మాకు బెదిరింపులు ఎందుకు? దాని వలన ఉపయోగమేముంది? శాస్త్రీయమైన విషయాలు, చర్చా విషయాలు, ఆలోచనాత్మక విషయాలను ఆలోచించి మరింత జ్ఞానపరమైన విషయాలను పేర్కొంటే బాగుంటుందిగాని తిట్ల పురాణాలు, బెదిరింపు వ్యాఖ్యలు వల్లించడం వలన ఏం లాభం లేదు మీకు. దారుణమైన మత విమర్శలు మీ బ్లాగులో తప్ప సాక్ష్యం బ్లాగులో ఏకోశానా కనిపించవు. మీరు శాస్త్ర బద్ధమైన విషయాలను పరిశీలన దృష్టి మానేసి విమర్శ దృష్టితో చూడడం వలనే అలా మీకగుపిస్తున్నాయి తప్ప సాక్ష్యం మేగజైన్ ఎప్పుడూ ధర్మానికే గాని మతవిమర్శలకు తావు ఇవ్వడం లేదు. ఇకపోతే "సాక్ష్యం మేగజైన్" అంశాలు మన ధార్మిక గ్రంథాల పరిశీలనతో కూడినవి మాత్రమే. ఒకవేళ మీరు స్పందించదల్చుకుంటే శాస్త్ర ఆధారాలతో స్పందించండి. అంతేగాని మీ స్వంత అభిప్రాయాలను మాత్రం గుప్పించవద్దు. మీరు ఎలాగూ PDFగా మార్చుకున్నారు కాబట్టి మరొకసారి పరిశీలించండి. వీలయితే ఆయా రచయితలతో సంప్రదించండి. మీ,మా సాక్ష్యం మేగజైన్ వీక్షిస్తున్నందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు.

    ReplyDelete
    Replies
    1. hari.S.babuAugust 6, 2017 at 12:22 PM

      your statement1:మీరు ఎంత దారుణంగా అడ్డదిడ్డంగా మీ బ్లాగులో పోస్టులు వ్రాసినా వచ్చే నష్టమేమీ లేదు. ఇకపోతే మీరు సరైన అవగాహన లేకుండా, ఎక్కడెక్కడో ఎవరో వ్రాసినా అర్ధరహితమైన పుస్తకాలు చదివేసి దానికి మరింత మీ సొంత పాండిత్యం జోడించి విమర్శలు గుప్పించడం వలన ఉపయోగం ఏముంది? మీకు వృధా ప్రయాస తప్ప.
      my question1:ఇక్కడ మిమ్మల్ని చాలెంజి చేస్తున్నది అవి అడ్డదిడ్డమైన రాతలు అని నిరూపించమనియే కదా!ఆ పని చెయ్యకుండా మళ్ళీ సుభాషితాలు ఇచ్చి తప్పుకుంటున్నారు,ఎందుకని?
      my question2:నేను పైన అంతిమఋషి అనబడు అహ్మద్ ఖురేషీ చేసిన దోపిడీల గురించి ఇచ్చిన సమాచారం Ibm Hisham రచించిన అహ్మద్ క్ళురేషీ యొక్క జీవిత చరిత్రలోని భాగం కాదా?
      your statement2:మీరు ఇప్పటివరకూ వ్రాసినవి పిట్టకధలు తప్ప ఈ బ్లాగు వ్యాసాల పట్ల శాస్త్రీయంగా చర్చించారా?
      my question3:ఇక్కడ మిమ్మల్ని చాలెంజి చేస్తున్నది అవి అడ్డదిడ్డమైన రాతలు అని నిరూపించమనియే కదా!ఆ పని చెయ్యకుండా మళ్ళీ సుభాషితాలు ఇచ్చి తప్పుకుంటున్నారు,ఎందుకని?
      your statement3:ఈ సాక్ష్యం బ్లాగ్ లో ఎంతోమంది రచయితలు తమ,తమ వ్యాసాలు వ్రాస్తున్నారు. వాళ్ళ వ్యాసాల క్రిందే వారి యొక్క మెయిల్ గాని, ఫోన్ నంబర్ గాని అందిస్తున్నాము. మీకు అభ్యంతరాలున్నా, అభిప్రాయాలు వారితో కాంటాక్ట్ కావచ్చు. ఇది మానేసి మాకు బెదిరింపులు ఎందుకు? దాని వలన ఉపయోగమేముంది?
      my question4:అవి ఎట్లా శాస్త్రీయమైనవి అవుతాయి?మీ ఉద్దేశంలో శాస్త్రీయతకి నిర్వచనం హిందూ ధర్మశాస్త్రాల్లో ఇస్లాము చేప్పే విషయాలని సమర్ధిస్తూ ఉన్న భాగాల్ని మత్రమే ఎత్తిపోసి ఆకాశాని కెత్తుతూ ఇస్లాముకు విరుద్ధంగా ఉన్నవాటిని తూర్పారబట్టటమా?ఆయా వ్యాసాల దగ్గిర హిందువుల ప్రతిస్పందనలలో మీకు శాస్త్రీయత యేమీ కనిపించ లేదన్న మాట!ఆ వ్యారచయితల రచనలు శాస్త్రెయమైనవీ హిందువుల స్పందనలు అశాస్త్రీయమైనవీ అన మాట!"దీనిలోకి మళ్ళీ మోడిగారిని లాగడం ఎందుకు? ఆయనకు మేము వ్యతిరేకమన్న మాయనమ్మకాన్ని మా బ్లాగ్ వీక్షకులకు కలిగించే ప్రయత్నమా?" అంటున్నారు,మరి మీరు ఇప్పుడు చేస్తున్నది యేమిటి?వ్యాసరచయితలు ఎంతో శాస్త్రీయమైన రచనలు చేస్తే హిందువులు అక్కసు కొద్దీ శాస్త్రెయత లేని తిట్ల పురాణం యెత్తుకున్నారు అని అంటున్నట్టు కాదా?
      your statement4:శాస్త్రీయమైన విషయాలు, చర్చా విషయాలు, ఆలోచనాత్మక విషయాలను ఆలోచించి మరింత జ్ఞానపరమైన విషయాలను పేర్కొంటే బాగుంటుందిగాని తిట్ల పురాణాలు, బెదిరింపు వ్యాఖ్యలు వల్లించడం వలన ఏం లాభం లేదు మీకు. దారుణమైన మత విమర్శలు మీ బ్లాగులో తప్ప సాక్ష్యం బ్లాగులో ఏకోశానా కనిపించవు. మీరు శాస్త్ర బద్ధమైన విషయాలను పరిశీలన దృష్టి మానేసి విమర్శ దృష్టితో చూడడం వలనే అలా మీకగుపిస్తున్నాయి తప్ప సాక్ష్యం మేగజైన్ ఎప్పుడూ ధర్మానికే గాని మతవిమర్శలకు తావు ఇవ్వడం లేదు. ఇకపోతే "సాక్ష్యం మేగజైన్" అంశాలు మన ధార్మిక గ్రంథాల పరిశీలనతో కూడినవి మాత్రమే. ఒకవేళ మీరు స్పందించదల్చుకుంటే శాస్త్ర ఆధారాలతో స్పందించండి. అంతేగాని మీ స్వంత అభిప్రాయాలను మాత్రం గుప్పించవద్దు. మీరు ఎలాగూ PDFగా మార్చుకున్నారు కాబట్టి మరొకసారి పరిశీలించండి. వీలయితే ఆయా రచయితలతో సంప్రదించండి. మీ,మా సాక్ష్యం మేగజైన్ వీక్షిస్తున్నందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు.
      my question5:మీరు నాపట్ల ఆరోపిస్తున్న "దారుణమైన మత విమర్శలు మీ బ్లాగులో తప్ప సాక్ష్యం బ్లాగులో ఏకోశానా కనిపించవు." మాటల్ని సాక్ష్యాధారలతో నిరూపించమనే అడుగుతున్నాను.మీ బ్లాగులోని మొదటి నెల పోష్టును గురించి ఆ వ్యాసంలోని విషయం ఎంత అశాస్త్రీయమైనదో అక్కడ వేసిన కామెంటును మళ్ళీ ఉదహరించి విపులమైన వివరణతో సహా నా వాదన వినిపించాను.అది చదివారా లేదా?చదివినా అర్ధం కాలేదా?అర్ధం అయ్యి కూడ ఆర్ధం కానట్టు నటిస్తున్నారా?

      P.S:మీ దృష్టిలో శాస్త్రీయత అంటే అన్ని మతాల్నీ ఇస్లాముకి కాపీక్యాట్ మాదిరి తయారు చెయ్యడం అని గనక ముసుగు విప్పేసి మీ నోటితో మీరు తేల్చి చెబితే ఇక నాకు మీ బ్లాగుని సందర్శించే బాధ తప్పుతుంది - కృతజ్ఞతలు!

      Delete
      Replies
        Reply
    2. hari.S.babuAugust 7, 2017 at 5:42 PM

    3. Reply
  14. hari.S.babuAugust 6, 2017 at 12:30 PM

    Sakshyam Group:హరిబాబుగారూ! మీరు ఎంత దారుణంగా అడ్డదిడ్డంగా మీ బ్లాగులో పోస్టులు వ్రాసినా వచ్చే నష్టమేమీ లేదు.

    hari.S.babu:Sakshyam Group గారూ! మీరు ఎంత దారుణంగా అడ్డదిడ్డంగా మీ బ్లాగులో పోస్టులు వ్రాసినా వచ్చే నష్టమేమీ లేదు.

    ReplyDelete
    Replies
      Reply
  15. అశోక్ చౌదరిAugust 6, 2017 at 5:01 PM

    Your blog clearly shows that you are trying to advertise about Islam. Why do you want to cover it? If you want to do it, do it openly. Don't talk nonsense about other religions. Your name shows as you are a Hindu but you talk shit about Hinduism, interesting personality. Converted to Islam?

    ReplyDelete
    Replies
      Reply
  16. hari.S.babuAugust 7, 2017 at 9:27 AM

    Sakshyam Group
    ఈ సాక్ష్యం బ్లాగ్ లో ఎంతోమంది రచయితలు తమ,తమ వ్యాసాలు వ్రాస్తున్నారు. వాళ్ళ వ్యాసాల క్రిందే వారి యొక్క మెయిల్ గాని, ఫోన్ నంబర్ గాని అందిస్తున్నాము. మీకు అభ్యంతరాలున్నా, అభిప్రాయాలు వారితో కాంటాక్ట్ కావచ్చు. ఇది మానేసి మాకు బెదిరింపులు ఎందుకు? దాని వలన ఉపయోగమేముంది?

    hari.S.babu
    నాకు ఈ సలహ ఐవ్వడంలో మీ ఉద్దేశం ఏమిటి?ఒక రచయిత హిందూమతం గురించి ఉన్నవీ లేనివీ కల్పించి రాస్తే అది ఇక్కడ సిద్ధాంతగ్రంధమంతటి శాస్త్రీయత ఉన్నట్టు భావించి ప్రచురిస్తారు.వాటికి జవాబుల కోసం రహస్యంగా వారితో సంభాషించాల్సిన ఖర్మ మాకేమిటి?ఇందులో మీ బాధ్యత ఏమీ లేదా?లేక హిందూమతాన్ని బద్నాం చెయ్యడానికి మాత్రమే బహిరంగంగా అవకాశం ఇస్తాము తపప్ హిందువులు తమ మతాన్ని సమర్ధించుకోవటానికి బహిరంగంగా అవకాశాలు ఇవ్వం అని చెప్తున్నటు ఉంది మీ వ్యవహార,అవునా!

    ReplyDelete
    Replies
      Reply
  17. hari.S.babuAugust 7, 2017 at 5:45 PM

    Sakshyam Group
    ఈ సాక్ష్యం బ్లాగ్ లో ఎంతోమంది రచయితలు తమ,తమ వ్యాసాలు వ్రాస్తున్నారు. వాళ్ళ వ్యాసాల క్రిందే వారి యొక్క మెయిల్ గాని, ఫోన్ నంబర్ గాని అందిస్తున్నాము. మీకు అభ్యంతరాలున్నా, అభిప్రాయాలు వారితో కాంటాక్ట్ కావచ్చు. ఇది మానేసి మాకు బెదిరింపులు ఎందుకు? దాని వలన ఉపయోగమేముంది?

    hari.S.babu
    నాకు ఈ సలహ ఐవ్వడంలో మీ ఉద్దేశం ఏమిటి?ఒక రచయిత హిందూమతం గురించి ఉన్నవీ లేనివీ కల్పించి రాస్తే అది ఇక్కడ సిద్ధాంతగ్రంధమంతటి శాస్త్రీయత ఉన్నట్టు భావించి ప్రచురిస్తారు.వాటికి జవాబుల కోసం రహస్యంగా వారితో సంభాషించాల్సిన ఖర్మ మాకేమిటి?ఇందులో మీ బాధ్యత ఏమీ లేదా?హిందూమతాన్ని బద్నాం చెయ్యడానికి మాత్రమే బహిరంగంగా అవకాశం ఇస్తాము తప్ప హిందువులు తమ మతాన్ని సమర్ధించుకోవటానికి బహిరంగంగా అవకాశాలు ఇవ్వం అని చెప్తున్నటు ఉంది మీ వ్యవహార,అవునా!

    ReplyDelete
    Replies
      Reply
  18. hari.S.babuAugust 8, 2017 at 1:49 PM

    ఆర్యా,
    కేవలం మీ బ్లాగులో పోష్టులు వ్రసే ముష్టాఖ్ అహ్మద్ లాంటి అధములకు మాత్రమే శాస్త్రీయత ఉందనీ తిరిగి జవాబు చెబుతున్న హిందువులకి వ్యక్తిగత ద్వేస్గ్=హం అత్ప శాస్త్రెయత లేదనీ మీరు అంటూన్నందువల్ల ఆఖరుసారి దాని గురించి తెలీయజేస్తున్నాను.
    ------------------------------------
    2-266-సీ.
    జీవుండు భగవత్కృపావశంబునఁ జేసి;
    దేహధర్మంబులై ధృతి ననేక
    జన్మానుచరితదృశ్యము లైన యజ్జరా;
    మరణంబు లాత్మధర్మంబు లయిన
    ఘన పుణ్య పాప నికాయ నిర్మోచన ;
    స్థితి నొప్పి పూర్వసంచితము లైన
    యపహత పాప్మవత్త్వాద్యష్ట తద్గుణ;
    వంతుఁడై తగ భగవచ్ఛరీర
    2-266.1-తే.
    భూతుఁడై పారతంత్ర్యాత్మ బుద్ధి నొప్పి
    దివ్య మాల్యానులేపన భవ్య గంధ
    కలిత మంగళ దివ్య విగ్రహ విశిష్టుఁ
    డగుచు హరిరూప మొందుటే యనఘ! ముక్తి

    టీకా:
    జీవుండు = మానవుడు {జీవుడు - జీవము ఉన్నవాడు, మానవుడు}; భగవత్ = భగవంతుని; కృప = దయ; వశంబునన్ = చిక్కుట; చేసి = వలన; దేహ = శరీర; ధర్మంబులున్ = దర్మములు; ఐ = అయ్యి; ధృతిన్ = ధరింపబడిన; అనేక = అనేకమైన; జన్మ = జన్మలలోను; అనుచరితన్ = జరుగుతు; దృశ్యములు = చూడబడినవి; ఐన = అయినట్టి; ఆ = ఆ; జరా = ముసలితనము; మరణంబున్ = మరణములును; ఆత్మ = తన; ధర్మంబులున్ = లక్షణములు; అయిన = అయినట్టి; ఘన = బహుమిక్కిలి; పుణ్య = పుణ్యములు; పాప = పాపములు యొక్క; నికాయ = సమూహముల నుండి; నిర్మోచన = విడుదలైన; స్థితిన్ = స్థితిలో; ఒప్పి = చక్కగనుండి; పూర్వ = పూర్వ కాలము నుండి; సంచితములు = పోగుపడినవి; ఐనన్ = అయిన; అపహత = తొలగిన; పాప్మవత్త్వ = పాపము కలిగి ఉండుట; ఆది = మొదలగు; అష్ట = ఎనిమిది; తత్ = అతని (భగవంతుని); గుణవంతుఁడు = గుణములు కలవాడు; ఐ = అయ్యి; తగన్ = తగినట్లుగ; భగవత్ = భగవంతుని; శరీర = శరీరము;
    భూతుఁడు = తనదైన వాడు; ఐ = అయ్యి; పారతంతత్ర = (భగవంతుని) పరమైన తంత్రము కల; ఆత్మ = తన; బుద్ధిన్ = బుద్ధితో; ఒప్పి = కూడిన వాడై; దివ్య = దివ్యమైన, శ్రేష్టమైన; మాల = మాలలు; అనులేపన = మైపూతలు; భవ్య = శుభములైన; గంధ = గంధములతో; కలిత = కూడిన; మంగళ = శుభకరమైన; దివ్య = దేవతా, శ్రేష్టమైన; విగ్రహ = స్వరూపముచే; విశిష్టుఁడు = విశిష్టమైన వాడును; అగుచున్ = అగుచు; హరి = విష్ణువు యొక్క; రూపమున్ = స్వరూపమును; ఒందుటే = పొందుటయే; అనఘ = పాపములు లేని వాడ; ముక్తి = ముక్తి (అను ఉన్నది).

    భావము:
    మానవుడు జన్మజన్మాంతరాలలో తన దేహధర్మాలను పాటిస్తు అనేక పాప పుణ్య కర్మలు చేసి ఫలితాలు అనుభవిస్తుఉంటాడు. జనన జరామరణాదుల చక్రంలో పడి కొట్టుకుంటు ఉంటాడు. ఈ అనంత పాప పుణ్యచయాలనుండి భగవత్కృపతో కూడిన బహుళసాధనల వలన విడివడతాడు. భగవంతుని అష్టైశ్వార్యాలతో కూడి ఆ పరాత్పరుని సామీప్యం, సాయుజ్యం సంపాదించుకొని, సాక్షాత్భగవస్వరూపం పొందుతాడు. ఆయా దివ్యమైన మాలలు, మైపూతలు మున్నగు వైభోగములన్నీ పొందుతాడు. ఇలా శోభనకరమైన విశిష్ఠ దివ్యదేహంతో హరిస్వరూపం పొందుటను ముక్తి అంటారు.
    ------------------------------------
    ఇప్పుడు ఇక్కడ మీరే కాదు,గతంలో అన్ని పోష్టూల దగ్గిర అంత గట్టి జవాబులు చెప్పాక కూడా "మా వాదనలు అశాస్త్రీయమని హిందువులు నిరూపించలేకపోయారు!మా ప్రశ్నలకి ఎవరూ జవాబులు చెప్పలేకపోయారు!" అనే తలకట్లతో వ్యాసాలు పెట్టారు.అసలు హిందువులు కొత్తగా ఇక్కద వాదించి నిరూపించాల్సిన అవసరం ఉందా?చెవులు మూసుకుని వినకుండా ఉంటే తప్ప హిందువుల జవాబులు అర్ధమైతే అందులోని శాస్త్రీయత తెలియకుండా ఉండదు,అవునా?నేను ఇక్కడ ఉదహరించిన పోతనామాత్య విరచిత శ్రీమదాంధ్రమహాభాగవతం లోని ద్వితీయాధ్యాయం,266వ పద్యం ఏమి చెబుతుంది?దేవుడికి రూపం ఉంది,ఆ రూపాన్ని కొలిఒచినవాడు ఆ రూపంలో లీనం కావడమే ముక్తి అని చెప్తున్నది యేవరు?మీరు నా ఉమ్మడి ధర్మసూత్రాలు అంటున్న వాటిలో ఒకటైన గీతను రచించిన వేదవ్యాసుడే కదా!

    హిందువుల షనంతో కూడిన వాదనలు తమకు నవ్వి తెప్పిస్తున్నాయి కాబోలు,"మీ,మా సాక్ష్యం మేగజైన్ వీక్షిస్తున్నందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు." అంటున్నారు.ఈ రకమైన అధిక్షేపాన్ని అర్ధం చేసుకోలేని వెఱ్ఱివాణ్ణి కాదు నేను.

    ఒళ్ళు దగ్గిరపెట్టుకుని ప్రవర్తించండి - ఖబడ్దార్!

    ReplyDelete
    Replies
      Reply
Add comment
Load more...

మీ అభిప్రాయాలు,సలహాలు,సూచనలు,సందేహాలు పంపగలరు
అందరూ చదువుకొనుటకు వీలుగా తెలుగులోనే వ్రాయవలెను.

← Newer Post Older Post → Home
Subscribe to: Post Comments (Atom)

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక...
  • 1.క్రైస్తవ పండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్ధాలు:"యేసు ఎవరు?"
    "యేసు పట్ల గల "మీ విశ్వాసం" ఏమిటి? అని మిమ్మల్ని ప్రశ్నిస్తే... " యేసును నేను దేవుని "గా విశ్వసిస్తున్నాను...
  • శుభవార్త: "సిలువ...బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ...
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ...
  • పుస్తక పఠనం వలన ప్రయోజనాలు ఎన్నో!
    ఒ కప్పుడు యువకుల చేతుల్లో సాహిత్య,సామాజిక రంగాలకు సంబంధించిన పుస్తకాలు విరివిగా కనిపించేవి.చదివిన పుస్తకాల గురించి విలువైన చర్చలు జరిగేవి.క...
  • క్రైస్తవపండితుల అపార్థాలు-బైబిల్ గ్రంధ యధార్థాలు
    నేటి క్రైస్తవ ధర్మం అంతా కల్పిత బోధనలతో నిండిపోయింది.నేటి చర్చి పాదర్ల బోధనలకు,బైబిల్ ఉపదేశాలకు సారూప్యమే లేదు.మానవుడు ముక్తి పొందాలంటే కల్...
  • ముష్తాఖ్ అహ్మద్ గారి సంచలన పుస్తకం.
                                                                                                Next Page పై పుస్తకం త్వరలో విడుదల కానుం...
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క...
  • వేద శాస్త్రాల ప్రకారం మాంసాహారం నిషిద్దమా?
     నేడు గోవధ నిషేదం ఒక రాజకీయ నినాధం తప్ప వేద నిషేధం కాదు.ఆనాడు ఆర్యులు కాని,వేద అనుచరులుగాని మాంసాహారులే.వారు చేసే యజ్ఞాలకు ఎన్నో అశ్వాలు,...
  • కొంతమంది ప్రముఖ బ్లాగర్లు "సాక్ష్యం మేగజైన్" పట్ల అపార్ధం!
    ఈమధ్యకాలంలో కొంతమంది బ్లాగర్లు "సాక్ష్యం మేగజైన్" పట్ల విపరీతమైన అపార్ధం చేసుకుని తమ,తమ బ్లాగులలో పరోక్షంగా పోస్టులు వ్రాయడం ప్రా...

Recent Comments

Blog Archive

  • ►  2024 (2)
    • ►  July (2)
  • ►  2021 (1)
    • ►  April (1)
  • ►  2020 (2)
    • ►  August (1)
    • ►  April (1)
  • ►  2019 (14)
    • ►  December (2)
    • ►  October (2)
    • ►  June (3)
    • ►  February (4)
    • ►  January (3)
  • ►  2018 (14)
    • ►  December (2)
    • ►  November (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  April (2)
    • ►  March (2)
    • ►  February (2)
  • ▼  2017 (37)
    • ►  December (2)
    • ►  November (3)
    • ►  October (4)
    • ►  September (6)
    • ►  August (8)
    • ▼  July (5)
      • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
      • Felicitation event of Mushtakh Ahmad Abhilash
      • భగవద్గీత శాస్త్రాన్ని చదివే హిందువులు ఎంతమంది?
      • మన "ఉమ్మడి లౌకిక ధర్మశాస్త్రం" అయిన "రాజ్యాంగ" ఆదే...
      • The four main themes of the Kothari Commission were:
    • ►  June (5)
    • ►  March (2)
    • ►  January (2)
  • ►  2016 (63)
    • ►  December (3)
    • ►  November (1)
    • ►  October (10)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (5)
    • ►  May (6)
    • ►  March (1)
    • ►  February (17)
    • ►  January (18)
  • ►  2015 (123)
    • ►  December (12)
    • ►  November (4)
    • ►  October (8)
    • ►  September (13)
    • ►  August (7)
    • ►  July (12)
    • ►  June (7)
    • ►  May (18)
    • ►  April (6)
    • ►  March (8)
    • ►  February (14)
    • ►  January (14)
  • ►  2014 (105)
    • ►  December (13)
    • ►  November (13)
    • ►  October (11)
    • ►  September (38)
    • ►  August (11)
    • ►  July (18)
    • ►  June (1)
  • ►  2013 (9)
    • ►  November (2)
    • ►  October (7)

Followers

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం

FB Follow

Sakshyam Magazine

Supporters

Copyright © Sakshyam Magazine | Designed by Jayati Creative