Posted by Sakshyam Magazine on Sunday, July 14, 2024
గౌరవనీయులైన సాక్ష్యం మేగజైన్ అభిమానులందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము
మన బ్లాగును ఎంతగానో ఆదరించి ప్రోత్సాహించారు.
మేము కొన్ని అనివార్య కారణాల కారణంగా ఆర్టికల్స్ పబ్లిష్ చేయడం తగ్గించాము. ఇక నుండి ఆ సమస్య రాకుండా కొత్త,కొత్త పరిశోధాత్మక వ్యాసాలు పబ్లిష్ చేయడం జరుగుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము
ఇట్లు
మీ సాక్ష్యం ఎడిటర్