• Contact us
  • Privacy Policy
  • Disclaimer
  • About Us

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Rachabanda
  • About Us
  • Sitemap
  • More
    • Vedas
    • Bible
    • SL Wuss V2
    • SL Wuss V3
    • SL Super Fast

Recent Acticles

Home » Uncategories » యేసువారు నిజంగానే పునరుత్థానుడా? -2

యేసువారు నిజంగానే పునరుత్థానుడా? -2

Posted by Sakshyam Magazine on Monday, October 28, 2013

యేసు పునరుత్థానం గురించి పశీలిద్దాం

ఎవడును నా ప్రాణము తీసికొనడు.నా అంతట నేనే దాని పెట్టుచున్నాను.దాని పెట్టుటకు నాకు అధికారం కలదు.దానిని తీసుకొనుటకు నాకు అధికారము కలదు.నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిననెను. -యోహాన్:10:18

          యేసు ప్రజల విమోచన క్రయధనముగా తనంతటతానే మనస్పూర్తిగా ప్రాణములనర్పించి, మూడవ రోజు పునరుత్థానం చెంది సజీవముగా లేస్తాడని పౌలు చేసిన ప్రచారానికి నిదర్శనంగా పై వాక్యం అద్దం పడుతున్నది. విచిత్రమేమిటంటే మాటలైతే కనపడుతున్నాయి కాని చేతలలో చాలా వైరుధ్యం ఉంది.

తనను లజ్జాకరమైన మరణమునుండి రక్షించమని దేవుని ప్రార్ధిస్తారు.

అప్పుడు యేసు -మరణమగునంతగా నా ప్రాణము బహుదు:ఖములో మునిగియున్నది.మీరు ఇక్కడ నిలిచి,నాతో కూడ మెలకువగా నుండుడని వారితో చెప్పి-కొంతదూరము వెళ్లి సాగిలపడి-నా తండ్రీ సాధ్యమైతే ఈ గిన్నె [మృతువు] నా యొద్దనుండి తొలగిపోనిమ్ము. అయినను నా ఇష్టప్రకారము కాదు.నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్ధించెను. మత్తయి :26:38-39

         ఆయనే గనుక మనుష్యుల పాపపరిహారానికి తన ప్రాణాలనర్పించే వాడైతే అటువంటి మంచి అవకాశం లభించినప్పుడు "మరణమగునంతగా నా ప్రాణము దు:ఖములో మునిగియున్నది"అని ప్రాధేయపడి ఉండేవారా?అలా ఎప్పటికీ చెప్పి ఉండేవారు కాదు.మరేమి చెప్పిఉండేవారు? "నేను ఏకార్యానికైతే పంపబడ్డానో ఆ మంచి తరుణం ఆసన్నమైంది.ఇది నాకు అమూల్య అవకాశం.కాబట్టి ఈ దినం నాకు చాలా ఆనందముగా ఉన్నది.ప్రభూ! ఈ కార్యాన్ని నిరాటంకముగా జరిపించు" అని తన సంతోషాన్ని వ్యక్తపరిచి వుండేవారు.దానికి బదులుగా తనకై పొంచివున్న సిలువమరణం నుండి రక్షించమని దేవుని వేడుకున్నారు.ఈ విధమైన ప్రవర్తనను పరిశీలించినట్లయితే [యోహాన్ 10:17-18]లో చెప్పిన మాటలు నిజమేనా అనిపిస్తాయి.

యేసు తాను పట్టుబడకుండా మారువేషాల్లో ఉండేవారు

ఆయనను అప్పగించువాడు-నేనెవరిని ముద్దుపెట్టుకుందునో ఆయనే యేసు;ఆయనను పట్టుకొనుడని వారికి గురుతు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి-బోధకుడా!నీకు శుభము అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. -మత్తయి 26:48-49

          ఆయన మారువేషంలో ఉన్నట్లు పై వాక్యాలు రుజువు చేస్తున్నాయి. ఆయన ప్రజల పాప విమోచన క్రయధనంగా తన ప్రాణత్యాగం చేయడానికే వచ్చినవాడని అనుకుందాము.అలాంటప్పుడు ఆయన సిలువ మరణమ్నుండి తప్పించుకోవటానికి,పట్టుబడకుండా ఉండటానికి మారువేషాల్లో తిరిగేవారా?

ఆత్మరక్షణ ప్రయత్నం: కత్తిలేనివారు తమ బట్టలనైనా అమ్మి కత్తులను కొనవలసిందిగా తన శ్ష్యులకు ఆజ్ఞాపించారు.

...కత్తిలేనివాడు తన బట్టనమ్మి కత్తి కొనుక్కొనవలెను -లూకా:22:36

పారిపోవడానికి ప్రయత్నించారు.

లెండివెళ్లుదము.ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి యున్నాడు.-మత్తయి 26:46
 

ఆయన పట్టుబడిన తర్వాత కూడ తనను విడిచి పెట్టవలసిందిగా అభ్యర్ధించారు.

...NOR LET ME GO [నన్ను వెళ్లనైనా వెళ్లనివ్వరు -ఈ మాటలను తెలుగు బైబిల్ నుండి తీసేసారు] -లూకా 22:68

           ఆయనే గనుక 'లోక పాపభారమును మోసికొనుపోవు గొర్రెపిల్ల [యోహాన్ 1:29] అయితే కసాయివానికి అప్పగించబడకుండా రక్షించమని ప్రార్ధించి తన మనోవాంఛను ఎందుకు బహిర్గతం చేశారు?
           సిలువపై చివరి ఘడియలు చేరుకోనున్న సమయంలో 'నాదేవా,నాదేవా నన్నెందుకు చేయి విడిచితివి?[మత్తయి 27:46] అని ఆయన చెప్పిన మాటలు సిలువమరణంపై ఆయనకున్న అయిష్టతకు అద్దం పడుతున్నాయి.
           సిలువ దండనకు పూర్వం యేసు ప్రవర్తించిన పై విషయాలు పూర్వాపరాలను పరిశీలించి గ్రహించిన విషయమేమిటంటే - ఇతరుల పాపపరిహారానికి తన జీవితాన్ని పణంగా పెట్టి లజ్జాకరమైన సిలువమరణం పొందటానికి యేసు పంపబడలేదు కాబట్టి యోహాన్ 10:17-18లో యేసు ఈ మాటలు చెప్పివుండరని స్పష్టం అవుతుంది.
                                                                              1    2       Next

0 Response to "యేసువారు నిజంగానే పునరుత్థానుడా? -2"

మీ అభిప్రాయాలు,సలహాలు,సూచనలు,సందేహాలు పంపగలరు
అందరూ చదువుకొనుటకు వీలుగా తెలుగులోనే వ్రాయవలెను.

← Newer Post Older Post → Home
Subscribe to: Post Comments (Atom)

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక...
  • 1.క్రైస్తవ పండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్ధాలు:"యేసు ఎవరు?"
    "యేసు పట్ల గల "మీ విశ్వాసం" ఏమిటి? అని మిమ్మల్ని ప్రశ్నిస్తే... " యేసును నేను దేవుని "గా విశ్వసిస్తున్నాను...
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ...
  • శుభవార్త: "సిలువ...బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ...
  • పుస్తక పఠనం వలన ప్రయోజనాలు ఎన్నో!
    ఒ కప్పుడు యువకుల చేతుల్లో సాహిత్య,సామాజిక రంగాలకు సంబంధించిన పుస్తకాలు విరివిగా కనిపించేవి.చదివిన పుస్తకాల గురించి విలువైన చర్చలు జరిగేవి.క...
  • ముష్తాఖ్ అహ్మద్ గారి సంచలన పుస్తకం.
                                                                                                Next Page పై పుస్తకం త్వరలో విడుదల కానుం...
  • క్రైస్తవపండితుల అపార్థాలు-బైబిల్ గ్రంధ యధార్థాలు
    నేటి క్రైస్తవ ధర్మం అంతా కల్పిత బోధనలతో నిండిపోయింది.నేటి చర్చి పాదర్ల బోధనలకు,బైబిల్ ఉపదేశాలకు సారూప్యమే లేదు.మానవుడు ముక్తి పొందాలంటే కల్...
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క...
  • భగవద్గీత ప్రకారం దేవుని యొక్క గుణగణాలు ఏమిటి?
    ఈ క్రింది లింక్ లో ప్రముఖ ముస్లిం పండితుని యొక్క ప్రసంగాన్ని చూడవచ్చు.వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయగలరు.
  • ప్రపంచదేశాలలో ఆధ్యాత్మికతకు పుట్టినిల్లయిన భారతదేశంలో అసలైన ఆధ్యాత్మికత,సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగవడానికి పాశ్చాత్య సంస్కృతే కారణమా?
    పై ప్రశ్నకు మీ విలువైన అభిప్రాయం తెలియజేయండి!

Recent Comments

Blog Archive

  • ►  2024 (2)
    • ►  July (2)
  • ►  2021 (1)
    • ►  April (1)
  • ►  2020 (2)
    • ►  August (1)
    • ►  April (1)
  • ►  2019 (14)
    • ►  December (2)
    • ►  October (2)
    • ►  June (3)
    • ►  February (4)
    • ►  January (3)
  • ►  2018 (14)
    • ►  December (2)
    • ►  November (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  April (2)
    • ►  March (2)
    • ►  February (2)
  • ►  2017 (37)
    • ►  December (2)
    • ►  November (3)
    • ►  October (4)
    • ►  September (6)
    • ►  August (8)
    • ►  July (5)
    • ►  June (5)
    • ►  March (2)
    • ►  January (2)
  • ►  2016 (63)
    • ►  December (3)
    • ►  November (1)
    • ►  October (10)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (5)
    • ►  May (6)
    • ►  March (1)
    • ►  February (17)
    • ►  January (18)
  • ►  2015 (123)
    • ►  December (12)
    • ►  November (4)
    • ►  October (8)
    • ►  September (13)
    • ►  August (7)
    • ►  July (12)
    • ►  June (7)
    • ►  May (18)
    • ►  April (6)
    • ►  March (8)
    • ►  February (14)
    • ►  January (14)
  • ►  2014 (105)
    • ►  December (13)
    • ►  November (13)
    • ►  October (11)
    • ►  September (38)
    • ►  August (11)
    • ►  July (18)
    • ►  June (1)
  • ▼  2013 (9)
    • ►  November (2)
    • ▼  October (7)
      • పరలోక విశ్వాసం - ప్రాచీన భారతదేశం
      • యేసువారు నిజంగానే పునరుత్థానుడా? -2
      • యేసువారు నిజంగానే పునరుత్థానుడా? - 1
      • మీ రచనలు పంపండి.
      • పౌలువాస్తవికత అతిత్వరలో
      • యేసు బోధనలలో దేవుడెవరు?
      • వేదశాస్త్రాల ప్రకారం పునర్జన్మలున్నాయా?

Followers

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం

FB Follow

Sakshyam Magazine

Supporters



Copyright © Sakshyam Magazine | Designed by Jayati Creative