Posted by Sakshyam Magazine on Monday, January 5, 2015
థార్మిక గ్రంధాల వెలుగులో నుండి అనేక ఆధ్యాత్మిక విషయాలను మీ వద్దకు తీసుకు రావడంలో సాక్ష్యం మేగజైన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దానిలో భాగంగానే ఎందరో మహా పండితులు వ్రాసిన పుస్తకాలను కూడా మీకు ఉచితంగానే అందించడం జరుగుతోంది. దైవ జ్ఞానం అనేది చాలా గొప్పది. అది మనిషిని ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తుంది.అది వాస్తవ దృక్పధం కలిగి ఉంటుంది. దాని కారణంగా మనిషి స్వచ్చతను కలిగిఉంటాడు. ఇవన్నీ కూడా థార్మిక శాస్త్రాల అనుచరణలోనే సాథ్యం. కాబట్టి మీకున్న థార్మిక గ్రంధాల అవగాహనలో మంచి ఉపయోగకరమైన ఆర్టికల్స్ వ్రాసి పంపండి. మీకు నచ్చిన ఆధ్యాత్మిక పుస్తకాలను ఉచితంగా పొందండి.
- మీ ఆర్టికల్ కనీసం A4 size పేపర్ నిండేంతగా ఉండాలి.
- లేఖినిలో టైప్ చేసి మా మెయిల్ sakshyamgroup@gmail.com కి పంపించండి.
- ప్రచునార్హం పొందినదీ,లేనిదీ మెయిల్ ద్వారా తెలియజేస్తాము.