Posted by Sakshyam Magazine on Thursday, February 11, 2016
యేసుకు,పౌలుకు మధ్య ఉన్న సంబందమేమిటి?
యేసు సువార్తకు, పౌలు సువార్తకు మధ్య తారతమ్యాలెందుకున్నాయి?
అనుచరించాల్సింది యేసునా? పౌలునా?
నేటి క్రైస్తవులు యేసు అనుచరులా? పౌలు అనుచరులా? ఇత్యాది ఎన్నో విషయాలు పరిశుద్ధ బైబిల్ గ్రంధం నుండి మీకోసం బైబిల్ వెలుగులో యేసు x పౌలు అనే పరిశోధాత్మకమైన, సంచలనాత్మకమైన సీరియల్ త్వరలో .... వెయిట్ అండ్ సీ!