• Contact us
  • Privacy Policy
  • Disclaimer
  • About Us

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Rachabanda
  • About Us
  • Sitemap
  • More
    • Vedas
    • Bible
    • SL Wuss V2
    • SL Wuss V3
    • SL Super Fast

Recent Acticles

Home » ARTICLES » ద్రౌపతికి ఐదుగురు భర్తలా ......?

ద్రౌపతికి ఐదుగురు భర్తలా ......?

Posted by Sakshyam Magazine on Sunday, December 18, 2016
Label: ARTICLES

మహా భారతం ప్రకారం ద్రౌపతికి పాండవులయిదుగురూ భర్తలే! ఇలా ఎలా సాధ్యం? ఎలా ధర్మ సమ్మతమవుతుంది? కట్టుకున్న మొగుడు బ్రతికి యుండగానే మరొకడిని పెళ్లి చేసుకుంటే ఈ సమాజమే హర్షించలేదు. అటువంటిది నీతి,ధర్మంతో నిత్యo విలసిల్లే ఈ పంచ పాండవులు ఒక భార్యనే ఎలా వివాహ మాడారు? ద్రౌపతి కూడా అయిదుగురు భర్తలతో ఎలా కాపరం చేయగలిగింది? మరొక వింత ఏమిటంటే ఆ అయిదుగురు భర్తలూ చాలరన్నట్టు కర్ణుడును కూడా ఆశించినట్టు మహాభారతం చెప్తోంది. ఇంతకీ ఇది వాస్తవమేనా? లేక కల్పితమా? ఒకవేళ ఇందులో మర్మమేమైనా దాగియుందా? విజ్ఞులైన మహాభారత ఉపన్యాసకులే ఈ విషయాన్ని తేల్చాలి!?

4 Responses to "ద్రౌపతికి ఐదుగురు భర్తలా ......?"

  1. విన్నకోట నరసింహా రావుDecember 18, 2016 at 6:00 PM

    ఆవిడ పేరు ద్రౌ ప 'ది' అండీ, ద్రౌ ప 'తి' కాదు.
    ఇక మీ సందేహానికి సంబంధించినంత వరకు నాకన్నా పరిజ్ఞానం కలవారు బ్లాగుల్లో ఉన్నవారు ఎవరైనా తీరుస్తారేమో లెండి.

    ReplyDelete
    Replies
      Reply
  2. శ్యామలీయంDecember 18, 2016 at 10:48 PM

    ఆమె ద్రౌపది. మీరు తెలియక ద్రౌపతి అని వ్రాస్తున్నారు. ద్రుపదుడు అనే ఆయన సంతానం కాబట్టి అమెను ద్రౌపది అని పిలుస్తారు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం భారతంలోనే చాలా విపులంగా ఉంది. సంస్కృతభారతం చదివే శక్తిలేని వారు అంద్రమహాభారతంలో కూడా సమాధానాన్ని తెలుసుకొన వచ్చును.

    మీ రెండవ మాట "అయిదుగురు భర్తలూ చాలరన్నట్టు కర్ణుడును కూడా ఆశించినట్టు మహాభారతం చెప్తోంది" అని. అది అబధ్ధం. దానికి వివరణను ప్రముఖపౌరాణికులు మల్లాది వారు కొన్నాళ్ళ క్రిందట ఒక టీవీ ఛానెల్‌లో చెప్పారు. పట్టాభిషేకం ద్నంలో ఆరవకాలంలో జరుగుతుంది - దానికి షష్టే కాలే అని భారతం ప్రస్తావించింది. కాని ద్రౌపది కర్ణుణ్ణి ఆశిస్తుందని కృష్ణుడే కర్ణుణ్ణి ప్రలోభపెట్టినట్ళు కొందరు అపోహపడినట్లు కాదు. నిజానికి స్వయంవర ఘట్టంలో ద్రౌపది కర్ణుడు ప్రయత్నించటాన్ని కూడా నిరోధిస్తుంది 'నేను సూతుణ్ణి వివాహం చేసుకోనూ' అని తెగెసి చెప్పి.

    ద్రౌపది అనటానికి బదులు ద్రౌపతి అన్నారే - భారతం చదవకుండా, కనీసం పాత్రలపేర్లను కూడా సరిగా అవగాహన చేసుకోకుండా - అక్షేపణలూ సవాళ్ళూ విసరటం సరికాదు. మన్నించాలి.

    ReplyDelete
    Replies
      Reply
  3. UnknownDecember 20, 2016 at 9:02 PM

    బాబు నివు మెదట పురాణము క్షున్నంగా చదివిరా పాండవులు అయోనిజుులు మాతృగర్బము న వరము చేత జనించి నారు పాండవులు 5 గుర కలిస్తేనె పాండవులు అంటాం ఇంద్రుడు బ్రహ్మ హత్య పాతకం నివారణకై తన నాలుగ శక్తులు వాయు అగ్ని యమ మరొకరు గుర్తు లేదు తన నాలుగు ప్రాణ శక్తులు వారి వద్ద వుంచ వలసి వచ్తింంది తన వద్ద నున్న 5వ శక్తి తొ తపస్సు నుండగా పాండు కుంతి లకు వాయు యమ అగ్నిని దేవతలు తమ వద్ద నున్న ఇంద్రుని ప్రాణశక్తులను సంతాన వరంగా ఇవ్వడం జరిగింది కనుక నే 5 ప్రాణ శక్తులు 5 పుత్రులుగా జనించటు జరిగింది ఇంద్రుని భార్య శచిదేవి ఈవిషయం గ్రహించి ద్రపదమహారాజుకు యజ్ననకుండలం నుంచి ద్రుుపదునికి లభించినది ఆతర్వాత మీకు తెలిసినదె

    ReplyDelete
    Replies
      Reply
  4. UnknownDecember 21, 2016 at 5:11 PM

    Hi

    ReplyDelete
    Replies
      Reply
Add comment
Load more...

మీ అభిప్రాయాలు,సలహాలు,సూచనలు,సందేహాలు పంపగలరు
అందరూ చదువుకొనుటకు వీలుగా తెలుగులోనే వ్రాయవలెను.

← Newer Post Older Post → Home
Subscribe to: Post Comments (Atom)

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక...
  • 1.క్రైస్తవ పండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్ధాలు:"యేసు ఎవరు?"
    "యేసు పట్ల గల "మీ విశ్వాసం" ఏమిటి? అని మిమ్మల్ని ప్రశ్నిస్తే... " యేసును నేను దేవుని "గా విశ్వసిస్తున్నాను...
  • శుభవార్త: "సిలువ...బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ...
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ...
  • పుస్తక పఠనం వలన ప్రయోజనాలు ఎన్నో!
    ఒ కప్పుడు యువకుల చేతుల్లో సాహిత్య,సామాజిక రంగాలకు సంబంధించిన పుస్తకాలు విరివిగా కనిపించేవి.చదివిన పుస్తకాల గురించి విలువైన చర్చలు జరిగేవి.క...
  • క్రైస్తవపండితుల అపార్థాలు-బైబిల్ గ్రంధ యధార్థాలు
    నేటి క్రైస్తవ ధర్మం అంతా కల్పిత బోధనలతో నిండిపోయింది.నేటి చర్చి పాదర్ల బోధనలకు,బైబిల్ ఉపదేశాలకు సారూప్యమే లేదు.మానవుడు ముక్తి పొందాలంటే కల్...
  • ముష్తాఖ్ అహ్మద్ గారి సంచలన పుస్తకం.
                                                                                                Next Page పై పుస్తకం త్వరలో విడుదల కానుం...
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క...
  • వేద శాస్త్రాల ప్రకారం మాంసాహారం నిషిద్దమా?
     నేడు గోవధ నిషేదం ఒక రాజకీయ నినాధం తప్ప వేద నిషేధం కాదు.ఆనాడు ఆర్యులు కాని,వేద అనుచరులుగాని మాంసాహారులే.వారు చేసే యజ్ఞాలకు ఎన్నో అశ్వాలు,...
  • కొంతమంది ప్రముఖ బ్లాగర్లు "సాక్ష్యం మేగజైన్" పట్ల అపార్ధం!
    ఈమధ్యకాలంలో కొంతమంది బ్లాగర్లు "సాక్ష్యం మేగజైన్" పట్ల విపరీతమైన అపార్ధం చేసుకుని తమ,తమ బ్లాగులలో పరోక్షంగా పోస్టులు వ్రాయడం ప్రా...

Recent Comments

Blog Archive

  • ►  2024 (2)
    • ►  July (2)
  • ►  2021 (1)
    • ►  April (1)
  • ►  2020 (2)
    • ►  August (1)
    • ►  April (1)
  • ►  2019 (14)
    • ►  December (2)
    • ►  October (2)
    • ►  June (3)
    • ►  February (4)
    • ►  January (3)
  • ►  2018 (14)
    • ►  December (2)
    • ►  November (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  April (2)
    • ►  March (2)
    • ►  February (2)
  • ►  2017 (37)
    • ►  December (2)
    • ►  November (3)
    • ►  October (4)
    • ►  September (6)
    • ►  August (8)
    • ►  July (5)
    • ►  June (5)
    • ►  March (2)
    • ►  January (2)
  • ▼  2016 (63)
    • ▼  December (3)
      • జీసస్ శిలువ వేయబడలేదు..పైగా ఆయన తర్వాత అహ్మద్ అనే ...
      • ద్రౌపతికి ఐదుగురు భర్తలా ......?
      • వాస్తవ ధర్మ ప్రచార ప్రక్రియ అంటే ఇదే!
    • ►  November (1)
    • ►  October (10)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (5)
    • ►  May (6)
    • ►  March (1)
    • ►  February (17)
    • ►  January (18)
  • ►  2015 (123)
    • ►  December (12)
    • ►  November (4)
    • ►  October (8)
    • ►  September (13)
    • ►  August (7)
    • ►  July (12)
    • ►  June (7)
    • ►  May (18)
    • ►  April (6)
    • ►  March (8)
    • ►  February (14)
    • ►  January (14)
  • ►  2014 (105)
    • ►  December (13)
    • ►  November (13)
    • ►  October (11)
    • ►  September (38)
    • ►  August (11)
    • ►  July (18)
    • ►  June (1)
  • ►  2013 (9)
    • ►  November (2)
    • ►  October (7)

Followers

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం

FB Follow

Sakshyam Magazine

Supporters



Copyright © Sakshyam Magazine | Designed by Jayati Creative