Posted by Sakshyam Magazine on Monday, December 22, 2014
ఐదు విషయాలు జరగక ముందే ఈ 5 విషయాలను మహా భాగ్యంగా భావించండి.
- మరణానికి ముందే జీవితాన్ని.
- పనుల్లో తలమునకలవక ముందే తీరిక సమయాన్ని!
- లేమి దాపురించక ముందే కలిమిని!
- వృద్ధాప్యానికి యవ్వనాన్ని!
- అనారోగ్యానికి లోనుకాక ముందే ఆరోగ్యాన్ని!
ఆధారం: బైహఖీ ష అబుల్ ఈమాన్