• Contact us
  • Privacy Policy
  • Disclaimer
  • About Us

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Rachabanda
  • About Us
  • Sitemap
  • More
    • Vedas
    • Bible
    • SL Wuss V2
    • SL Wuss V3
    • SL Super Fast

Recent Acticles

Home » Uncategories » బైబిల్ ప్రకారం ధర్మశాస్త్రంలోని ప్రధాన ఆజ్ఞ ఏమిటి?

బైబిల్ ప్రకారం ధర్మశాస్త్రంలోని ప్రధాన ఆజ్ఞ ఏమిటి?

Posted by Sakshyam Magazine on Wednesday, December 17, 2014

దేవుడు మానవళి "ఇహ-పర" సాఫల్యానికి నిర్దేశించిన సమస్త ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటి? అన్న ప్రశ్నకు సర్వశక్తి గల దేవుడైన యెహోవా ఇస్తున్న సమాధానం ఏమిటో ఈ క్రింది వాక్యాలలో గమనించగలరు.
   నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.పైన ఆకాశమందేగాని,క్రిందనున్న భూమియందే గాని భూమి క్రిందనున్న నీళ్లయందేగాని, యుండు దేని పోలికనైన విగ్రహమును చేసికొనకూడదు. వాటికి నమస్కరించకూడదు; వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవానైన నేను రోషము గల దేవుడును. -ద్వితీ:కా:5:7-9
   పై వాక్యాలద్వారా ధర్మశాస్త్రపు మొదటి ఆజ్ఞ ఏమిటో సుస్పష్టంగా అర్ధమవుతుంది. అయితే యెహోవా దేవుని ఆ సర్వోన్నత దైవత్వం "పరిమిత కాలం"(Limited Time) పాటు మాత్రమే ఉంటుందా? లేక "శాశ్వతకాలం" (Permanent Time) పాటు ఉంటుందా? అన్న ప్రశ్నకు యెహోవా దేవుడు స్వయంగా ఇస్తున్న సమాధానం ఏమిటో ఈ క్రింది గమనించగలరు.
  ...నాకు (యెహోవాకు) ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు నుండడు. -యెషయా 43:10
   పై వాక్యం ప్రకారం -యెహోవా దేవుని ఆ సర్వోన్నత దైవత్వం "పరిమితకాలం" (Limited Time) పాటు కాదు."శాశ్వత కాలం" (Permanent Time) వరకూ ఉంటుందని ఆయనే స్వయంగా ప్రకటించుకుంటున్నాడు. అటువంటప్పుడు మరియమ్మకో, పరిశుద్ధాత్మకో లేక యేసుకో తరువాతకాలంలో యెహోవా దేవుని ఆ "సర్వోన్నత దైవత్వం" బదిలీ అయ్యిందనే వాదాలను పరిశుద్ధ గ్రంధం ఖండిస్తున్నట్లే కదా! ఇక, పరిశుద్ధ గ్రంధమైతే ఈ క్రింది రెండు పనులు మాత్రం చేస్తుంది.

  • ఒక్క యెహోవా మాత్రమే సర్వోన్నత దేవుడవటాన్ని సమర్ధిస్తుంది.
  • మరొకడు ఆయనవంటి దేవుడవటాన్ని బాహాటంగా ఖండిస్తుంది.

"యేసు దైవత్వాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంధం సమర్ధిస్తుందా? లేదా?" అనే పుస్తకం సౌజన్యంతో...

2 Responses to "బైబిల్ ప్రకారం ధర్మశాస్త్రంలోని ప్రధాన ఆజ్ఞ ఏమిటి?"

  1. Shaik JanimiyaDecember 17, 2014 at 9:15 PM

    Assalamu Alaikum

    ReplyDelete
    Replies
    1. Sakshyam EducationDecember 18, 2014 at 7:22 AM

      Walekumasalam

      Delete
      Replies
        Reply
    2. Reply
Add comment
Load more...

మీ అభిప్రాయాలు,సలహాలు,సూచనలు,సందేహాలు పంపగలరు
అందరూ చదువుకొనుటకు వీలుగా తెలుగులోనే వ్రాయవలెను.

← Newer Post Older Post → Home
Subscribe to: Post Comments (Atom)

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక...
  • 1.క్రైస్తవ పండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్ధాలు:"యేసు ఎవరు?"
    "యేసు పట్ల గల "మీ విశ్వాసం" ఏమిటి? అని మిమ్మల్ని ప్రశ్నిస్తే... " యేసును నేను దేవుని "గా విశ్వసిస్తున్నాను...
  • శుభవార్త: "సిలువ...బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ...
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ...
  • పుస్తక పఠనం వలన ప్రయోజనాలు ఎన్నో!
    ఒ కప్పుడు యువకుల చేతుల్లో సాహిత్య,సామాజిక రంగాలకు సంబంధించిన పుస్తకాలు విరివిగా కనిపించేవి.చదివిన పుస్తకాల గురించి విలువైన చర్చలు జరిగేవి.క...
  • క్రైస్తవపండితుల అపార్థాలు-బైబిల్ గ్రంధ యధార్థాలు
    నేటి క్రైస్తవ ధర్మం అంతా కల్పిత బోధనలతో నిండిపోయింది.నేటి చర్చి పాదర్ల బోధనలకు,బైబిల్ ఉపదేశాలకు సారూప్యమే లేదు.మానవుడు ముక్తి పొందాలంటే కల్...
  • ముష్తాఖ్ అహ్మద్ గారి సంచలన పుస్తకం.
                                                                                                Next Page పై పుస్తకం త్వరలో విడుదల కానుం...
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క...
  • వేద శాస్త్రాల ప్రకారం మాంసాహారం నిషిద్దమా?
     నేడు గోవధ నిషేదం ఒక రాజకీయ నినాధం తప్ప వేద నిషేధం కాదు.ఆనాడు ఆర్యులు కాని,వేద అనుచరులుగాని మాంసాహారులే.వారు చేసే యజ్ఞాలకు ఎన్నో అశ్వాలు,...
  • కొంతమంది ప్రముఖ బ్లాగర్లు "సాక్ష్యం మేగజైన్" పట్ల అపార్ధం!
    ఈమధ్యకాలంలో కొంతమంది బ్లాగర్లు "సాక్ష్యం మేగజైన్" పట్ల విపరీతమైన అపార్ధం చేసుకుని తమ,తమ బ్లాగులలో పరోక్షంగా పోస్టులు వ్రాయడం ప్రా...

Recent Comments

Blog Archive

  • ►  2024 (2)
    • ►  July (2)
  • ►  2021 (1)
    • ►  April (1)
  • ►  2020 (2)
    • ►  August (1)
    • ►  April (1)
  • ►  2019 (14)
    • ►  December (2)
    • ►  October (2)
    • ►  June (3)
    • ►  February (4)
    • ►  January (3)
  • ►  2018 (14)
    • ►  December (2)
    • ►  November (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  April (2)
    • ►  March (2)
    • ►  February (2)
  • ►  2017 (37)
    • ►  December (2)
    • ►  November (3)
    • ►  October (4)
    • ►  September (6)
    • ►  August (8)
    • ►  July (5)
    • ►  June (5)
    • ►  March (2)
    • ►  January (2)
  • ►  2016 (63)
    • ►  December (3)
    • ►  November (1)
    • ►  October (10)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (5)
    • ►  May (6)
    • ►  March (1)
    • ►  February (17)
    • ►  January (18)
  • ►  2015 (123)
    • ►  December (12)
    • ►  November (4)
    • ►  October (8)
    • ►  September (13)
    • ►  August (7)
    • ►  July (12)
    • ►  June (7)
    • ►  May (18)
    • ►  April (6)
    • ►  March (8)
    • ►  February (14)
    • ►  January (14)
  • ▼  2014 (105)
    • ▼  December (13)
      • గీతా శాస్త్రం వెలుగులో "సృష్టికర్త-మనశ్శాంతి" పుస్...
      • ఇహ,పర సాఫల్యానికి కావల్సింది...మతమార్పిడా? మత సంస్...
      • ముష్తాఖ్ అహ్మద్ గారి అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రసంగం.
      • మహనీయ ముహమ్మద్(స) వారు ఇలా ప్రబోధించారు!
      • ముష్తాఖ్ అహ్మద్ గారి ప్రసంగం:వీడియో
      • నరులను ఆశ్రయించేవారు "శాపగ్రస్తులు" దేవుని హెచ్చరిక!
      • బైబిల్ ప్రకారం ధర్మశాస్త్రంలోని ప్రధాన ఆజ్ఞ ఏమిటి?
      • The Awake India ఒక చూపులో...?
      • కర్మ అంటే ఏమిటి?
      • ప్రశ్న:2: వేద శాస్త్రాలు నిషేధించే విగ్రహారాధనలో స...
      • The Awake India : ఉపాధ్యాయులకు సందేశం
      • థార్మిక చర్చ:1: విగ్రహారాధనకు, సనాతన వైధిక థర్మాని...
      • The Awake india
    • ►  November (13)
    • ►  October (11)
    • ►  September (38)
    • ►  August (11)
    • ►  July (18)
    • ►  June (1)
  • ►  2013 (9)
    • ►  November (2)
    • ►  October (7)

Followers

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం

FB Follow

Sakshyam Magazine

Supporters



Copyright © Sakshyam Magazine | Designed by Jayati Creative