Posted by Sakshyam Magazine on Friday, January 15, 2016
ఎంతో అభిమానంతో నిత్యం ఆదరిస్తూ వస్తున్న మా ప్రియమైన పాఠకులకు "సాక్ష్యం మేగజైన్" తరుపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మరిన్ని సత్య పరిశీలనకు సంబంధించిన అద్భుతమైన విషయాలు అందించే ప్రయత్నం ఎప్పటిలాగే కొనసాగించే ప్రయత్నం చేస్తాము. మీ ప్రోత్సాహం మరింతగా అందిస్తారని కోరుకుంటూ...
మీ
సాక్ష్యం మేగజైన్ ఎడిటర్
91-9866865253, 91-9666488877