Posted by Sakshyam Magazine on Wednesday, January 6, 2016
గౌరవనీయులైన సాక్ష్యం మేగజైన్ పాఠక మిత్రులకు ఒక శుభవార్త. అనేక సేవలందిస్తూ వస్తున్న "సాక్ష్యం మీడియా గ్రూప్" వారి మరొక పబ్లికేషన్ బ్లాగు మీ ముందుకొచ్చింది. ఇకనుండీ సాక్ష్యం పబ్లికేషన్స్ తరుపున ముద్రితమయ్యే ప్రతి పుస్తకాన్ని సాక్ష్యం పబ్లికేషన్స్ బ్లాగు నుండి ఉచితంగా Download చేసుకోవచ్చు. కొనుగోలు చేసుకోవచ్చు. మీ పుస్తకాలను ఈ బ్లాగు ద్వారా అమ్ముకునే సౌలభ్యం కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఎప్పటిలాగే మీ ఆదరాభిమానాలను అందిస్తారని కోరుకుంటూ.... మీ "సాక్ష్యం మీడియా గ్రూప్"