Posted by Sakshyam Magazine on Monday, November 3, 2014
పాతనిబంధనలోని లేఖనాల ప్రకారం దేవుడు యేసు రూపంలో వస్తాడని ఎక్కడా చెప్పబడిలేదు.పాత నిబంధన ప్రకారం యెహొవా మాత్రమే దేవుడని చెప్పబడింది.ఇక కొత్త నిబంధన విషయానికి వస్తే యేసు నేను దేవుడనని ఎక్కడా చెప్పుకోలేదు. సరికదా ఆయన శిష్యులు కూడా యేసును దేవునిగా ఎక్కడా ప్రకటించలేదు.పోనీ ఈరోజు ఎక్కడ చర్చిలో చూసినా ఎక్కువుగా ప్రకటించబడే పౌలు పత్రికల్లో కూడా యేసు దేవుడని ప్రకటించబడిందా? క్రీస్తని ప్రకటించబడిందా? ఇంతకీ ఎవరు దేవుడని అపొస్తలుడైన పౌలు ప్రకటించాడు? ఇత్యాది విషయాల అవగాహన కొరకు ఈ క్రింది పుస్తకాన్ని తప్పక చదవాల్సిందే! ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింద క్లిక్ చేయండి.
పౌలు దృష్టిలో దేవుడెవరు? యేసు ఎవరు?