Posted by Sakshyam Magazine on Monday, November 17, 2014
యేసు దేవుడు అనేకాక,ఆయన గొప్ప దేవుడనే ప్రచారం నేడు ఎంతో జోరుగా హోరుగా సాగుతుంది.ఆ గొప్ప దేవుని నిస్సహాయత ఏమిటో స్వయంగా ఆయన నోటనే ఈ క్రింది చూడగలరు.
నన్ను పంపిన తండ్రి (యెహోవా) వానిని ఆకర్షించితేనే గాని
యెవడును నాయొద్దకు రాలేడు. -యోహాను 6:44
తండ్రి (యెహోవా)నాకనుగ్రహించినవారందరును నాయొద్దకు
వత్తురు. -యోహాను 6:37
మరియు ఆయన (యేసు)-తండ్రి (యెహోవా) చేత వానికి కృప
అనుగ్రహింపబడకుంటే ఎవడును నాయొద్దకు రాలేడని ఈ హేతువును
బట్టి మీతో చెప్పితిననెను. -యోహాను 6:65
ఇదండి గొప్ప దేవుని గొప్ప బలహీనత! దీనిని బట్టి- అధిక శాతం క్రైస్తవ పండితుల ప్రచారం ఎంతటి అసత్యమైనదో గ్రహించవచ్చు. ఒక విషయం ఆలోచించండి. కనీసం ఒక్కడినైనా తన వైపునకు ఆకర్షించుకునే శక్తి లేని యేసు దేవుడెలా అవుతాడు చెప్పండి?